మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (14:50 IST)

శాంసంగ్ సంస్థ నుంచి మార్కెట్‌లోకి బడ్జెట్ ఫోన్

8GB
8GB
శాంసంగ్ సంస్థ నుంచి మార్కెట్‌లోకి బడ్జెట్ ఫోన్ విడుదల అయ్యింది. ఈ ఫోన్ పదివేల రూపాయల లోపు వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు రెండేళ్ల పాటు సాఫ్ట్ వేర్ అప్ డేట్‌లను ఉచితంగా అందించనున్నట్లు శాంసంగ్ పేర్కొంది. 
 
ఫీచర్స్:
8 జీబీ ర్యామ్ 
128 జీబీ మెగా స్టోరేజ్ సామర్థ్యం 
ధర - రూ.8,500ల నుంచి ప్రారంభం 
ఈ నెల 16 నుంచి ఈ ఫోన్ అమ్మకం ప్రారంభం 
 
ఎంటీకే పీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ప్రాసెసర్ 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
13 ఎంపీ డ్యూయల్ కెమెరా 
16.55 సెం.మీటర్ల స్క్రీన్.