Dharma Sangrah
✕

నిలకడలేని బంగారం ధరలు.. మళ్లీ పెరిగాయ్

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 22 అక్టోబరు 2021 (09:51 IST)
దేశంలో పండగ సీజన్‌లో బంగారు ఆభరణాల విక్రయాలు అధికంగా ఉంటాయి. అదే సమయంలో వీటి ధరల్లో ఎక్కడా కూడా నిలకడం కనిపించడం లేదు. శుక్రవారం కూడా బంగారం ధరలు పెరిగాయి. 
 
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.44, 550కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగి రూ.48, 600కి చేరింది. 
 
ఇక అటు వెండి ధరలు కూడా ఇవాళ కాస్త పెరిగాయి. కిలో వెండి ధర రూ.1500 పెరిగి రూ.70,200 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments