Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం: 25మంది మృతి

Written By సెల్వి
Updated: గురువారం, 11 ఫిబ్రవరి 2021 (21:47 IST)
దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. అలాగే మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుంది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,297 కరోనా కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,52,905కు, మరణాల సంఖ్య 51,415కు చేరింది. 
 
మరోవైపు గత 24 గంటల్లో 6,107 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,70,053కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,265 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments