Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్‌కు కరోనా నెగెటివ్ : జట్టులో చేరిన వికెట్ కీపర్

Written By ఠాగూర్
Updated: గురువారం, 22 జులై 2021 (12:30 IST)
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న క‌రోనా బారిన ప‌డిన అత‌డు.. 10 రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఆ త‌ర్వాత నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్‌గా తేల‌డంతో అత‌డు టీమ్‌ బ‌యో బ‌బుల్‌లోకి వెళ్లాడు. ఈ విష‌యాన్ని గురువారం ఉద‌యం ఓ ట్వీట్‌లో బీసీసీఐ వెల్ల‌డించింది. ఆగ‌స్ట్ 4న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం పంత్ అందుబాటులో ఉండ‌నున్నాడు.
 
అయితే పంత్ టీమ్‌తో చేరినా.. మ‌రో వికెట్ కీప‌ర్ వృద్ధిమాన్ సాహాతోపాటు అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్ ఇంకా ఐసోలేష‌న్‌లోనే ఉన్నారు. ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు ఐసోలేష‌న్‌లో ఉండటంతో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. 

అన్నీ చూడండి

ఆసియాలోనే తొలిసారిగా సిమ్స్‌లో న్యూ జనరేషన్ బోన్-స్పారింగ్ హిప్ ఆపరేషన్

తిరునెల్వేలి గ్యాంగ్ రేప్ కేసు.. ముద్దాయికి ఉరిశిక్ష - పోక్సో కోర్టు తీర్పు

భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదని భార్య ఆత్మహత్య, ప్రాణం తీసుకోవడం ఎంత తేలికైపోతుంది?

వచ్చే యేడాది ఆ రెండు స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

పొట్టి అయినా గట్టి.. రెండు అడుగుల వ్యక్తి.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

అన్నీ చూడండి

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

Maheshbabu Latest: వారణాసి విడుదలకు ఏడు నెలల కౌంట్‌డౌన్ చేస్తున్న మహేష్ బాబు అభిమానులు

మహిళల వ్యక్తిత్వాన్ని నిందించడం అలవాటుగా మారిపోయింది : కంగనా రనౌత్

పిఠాపురంలో… అలా మొదలైంది విడుదలకు సిద్ధమవుతోంది

తర్వాతి కథనం
Show comments