Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

థానెలో దారుణం.. వృద్ధురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

Written By ఠాగూర్
Updated: బుధవారం, 10 నవంబరు 2021 (09:43 IST)
మహారాష్ట్రలోని థానె జిల్లాలో దారుణం జరగింది. 65 యేళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  
 
థానే న‌గ‌రంలోని ఓ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీగార్డుగా ప‌నిచేస్తున్న 25 ఏళ్ళ యువ‌కుడు మంచినీళ్ల కోసం ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి తాగ‌డానికి మంచినీళ్లు ఇవ్వ‌మ‌ని అడిగాడు. 
 
దీంతో ఆమె నీళ్లు తీసుకుని వ‌చ్చేలోపు ఒంట‌రిగా ఉన్న‌ద‌ని గ‌మ‌నించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ నెల 3న ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా.. అదేరోజు వృద్ధురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు న‌మోదుచేసి నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టిన పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అత‌నిపై సంబంధిత సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేశారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments