శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (17:42 IST)

బిబా తాజా కలెక్షన్‌తో మీ వేసవి వసంత సీజన్‌ను మరింత ఉల్లాసంగా మార్చుకోండి

నూతన ఆరంభాలకు వేదికగా ఏప్రిల్‌ నెల నిలుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్నాటక ప్రాంత వాసులకు నూతన సంవత్సర ఆరంభం ఉగాది ఆరంభమైంది. ఈ తరహా వేడుకలు నూతన పండుగ వస్త్రాలకూ ఆరంభంగా నిలుస్తాయి. సుప్రసిద్ధ దేశీయ అప్పెరల్‌ బ్రాండ్‌ బిబా, ఈ పండుగ వేళ ఆకర్షణీయమైన ప్రింట్స్‌తో సరికొత్త అందాలను ఇస్తుంటుంది.
 
అనార్కలీ నుంచి ఇండీ డ్రెసెస్‌ వరకూ మరియు ట్రయాలజీ సెట్స్‌తో బిబా యొక్క నూతన మరియు ఆకర్షణీయమైన సమ్మర్‌ స్ర్పింగ్‌ శ్రేణి మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. బ్రాండ్‌ యొక్క తాజా కలెక్షన్‌లో సబ్టెల్‌ చిక్‌ డ్రెస్‌, ఆకర్షణీయమైన వర్క్‌వేర్‌తో పాటుగా ప్రతి సందర్భానికీ తగినట్లుగా ఉంటూ మీ వార్డ్‌రోబ్‌కు క్లాసీ ట్యాగ్‌ అందిస్తుంది.
బిబా విడుదల చేసిన తాజా కలెక్షన్‌అందమైన, ప్రకాశవంతమైన రంగులతో మిళితమై ఉండటంతో పాటుగా వినియోగదారుల అవసరాలు తీర్చే రీతిలో డిజైన్‌ చేయబడింది. తాజాదనం మరియు వైవిధ్యతల సమ్మేళనంలా ఈ మొత్తం కలెక్షన్‌ ఉంటుంది. ఇండో-ట్రెడిషనల్‌ మరియు సమకాలీన నుంచి ఎథ్నిక్‌ వోగ్‌ శైలి వరకూ ఇది ఉంటుంది.
 
ఈ బ్రాండ్‌ ఇప్పడు విభిన్నమైన మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ ఫ్యూజన్‌ సెట్స్‌, ఇండీ ట్రయాలజీ పీసెస్‌, క్లాసిక్‌ అనార్కలీలు, బోహో డ్రెస్‌లు, సెలబ్రేషన్‌ వేర్‌, జార్జియస్‌ గారాస్‌, రివర్శబల్‌ దుపట్టాలు, యాక్ససరీలు, బిబా గాళ్స్‌ కలెక్షన్‌, ఫుట్‌వేర్‌ కలెక్షన్‌ వంటివి అసాధారణ షాపింగ్‌ అనుభవాలను అందిస్తాయి. బిబా మీకు నూతన మరియు ఆసక్తికరమైన శ్రేణిని అందిస్తుంది. వీటిలో వర్క్‌ వోగ్‌ (ఎక్స్‌క్లూజివ్‌ వర్క్‌వేర్‌ కలెక్షన్‌), బిబా చిక్‌ (లాంగ్‌ ఇండీ డ్రెసెస్‌, 3 పీస్‌ బోహో సెట్స్‌, స్కర్ట్స్‌, టునిక్స్‌ మొదలైనవి) మరియు జిప్సీ కలెక్షన్‌‌ను యువ మహిళలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేశారు.