Daily Horoscope
✕

వేయించిన ఉల్లిపాయలు ఎందుకు తినాలి? (video)

Written By సిహెచ్
Updated: బుధవారం, 28 సెప్టెంబరు 2022 (19:47 IST)
ఉల్లిపాయలో పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, కాపర్ ఉంటాయి. వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. ఉల్లిపాయలో కాల్షియం ఉంటుంది, ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
 
వేయించిన ఉల్లిపాయను తీసుకోవడం వల్ల మలబద్ధకం, కడుపునొప్పి, పొట్టలో గ్యాస్ సమస్య తొలగిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి అంశాలు ఉంటాయి, ఇవి వాపును తొలగించడంలో సహాయపడతాయి. వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల కడుపు వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. వేయించిన ఉల్లిపాయలు యాంటీ స్ట్రెస్, యాంటీ బాక్టీరియల్, పెయిన్ రిలీవర్లుగా పని చేస్తాయి.
 
 
వేయించిన ఉల్లిపాయ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.

 

అన్నీ చూడండి

విద్యార్థినులను వేధించిన ప్రభుత్వ టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఆప్ఘనిస్థాన్‌ పాఠశాల సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. 110 మందికి గాయాలు

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగించిన పవిత్ర దీపం- ధర్మ విజయం (video)

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది.. కేటీఆర్

శక్తివేల్ మురుగన్‌కి జై, భక్తుల జయజయధ్వానాల మధ్య వెలిగిన కార్తీక దీపం, వీడియో

అన్నీ చూడండి

AA23: రచయిత అప్‌డేట్‌తో అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌కు ఊపు

Akhil Japan : జపాన్ లో అఖిల్ అక్కినేనిపై అమితమైన ప్రేమ ప్రదర్శన

Tabitha sukumar : ఇడుపు కాయితం లో ఉల్లిపూల సాంగ్ కోసం తబిత అక్క ఎంతో తపన పడ్డారు : ప్రియదర్శి

Seetannapeta Gate : వినూత్నమైన కథగా సీతన్నపేట గేట్ : హీరో వేణు గోపాల్

Naga Chaitanya: తొలి పది నిమిషాలు మిస్ కాకండి - లార్జ్ స్కేల్ సినిమా వృషకర్మ తో వచ్చింది : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments