బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (16:11 IST)

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వేప ఆకులు, వేప ఆకు రసం, వేపాకు పొడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో వేప ఎంతగానో సహాయపడుతుంది 
వేప హానికరమైన బాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది.
రాత్రిపూట కొన్ని ఆకులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో స్నానం చేస్తే అది మంచి యాంటీ బాక్టీరియల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
వేప ఆకులు సాధారణ జలుబు, సైనసిటిస్ వంటి అనేక ఇతర సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
వేపాకును రసంగా తీసుకున్నప్పుడు, చేదు వేప శరీర కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది
వేప ఆకుల పొడిని అంతర్గతంగా, చర్మానికి బాహ్యంగా కూడా ఉపయోగించవచ్చు.