Daily Horoscope
✕

ఉప్పు కలిపిన వేరుశెనగలు తింటే..?

Updated: శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (11:45 IST)
నట్స్ తరహాలో పల్లీలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలు శరీరంలో ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి. వేరుశెనగల్లో ఉంటే ఫైబర్, ప్రోటీన్స్ అధిక బరువును తగ్గిస్తాయి. వేరుశెనగల్లోని ప్రోటీన్స్ ఎక్కువ సమయం పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. దీని కారణంగా ఆహార పదార్థాలపై ఎక్కువ మొగ్గుచూపరు. తద్వారా అనవసరంగా బరువు పెరుగుతుంటారు. 
 
అయితే బరువు తగ్గాలనుకునేవారు వేరుశెనగల వలన అలర్జీలు వస్తాయో లేదోనని పరిశీలించి తీసుకోవాలి. ఒకవేళ ఎలాంటి అలర్జీ చర్యలు లేకుండా ఉంటే రోజుకు 50 గ్రాముల వేరుశెనగలను తీసుకోవచ్చు. ఇలా రోజూ మోతాదుకు మించకుండా వేరుశెనగల్ని తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలానే వేరుశెనగలను వేయించి లేదా ఉడికించి తీసుకోవడం ఉత్తమం. వేరుశెనగ తినడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించబడుతాయి. 
 
ఇక ఉప్పు కలిపిన వేరుశెనగలను తీసుకుంటే.. ఆరోగ్యానికి హానికరమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు కలిపిన వేరుశెనగల్ని తినడం ద్వారా బరువు పెరగడం.. మధుమేహం వంటి వ్యాదులు తప్పవని వారు చెప్తున్నారు.  

అన్నీ చూడండి

అర్థరాత్రి అమ్మాయి ఇంటికి వచ్చిన అబ్బాయి, లైట్లు వేసి పెళ్లి చేసిన పెద్దలు, వీడియో

లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్, సర్వేయర్.. ఎంతంటే?

అండమాన్ సముద్రంలో అల్పపీడనం .. 15 నుంచి తీరం వెంబడి వర్షాలు...

వెండి దుకాణంలో ముసుగు దొంగలు.. రూ.13కోట్ల వెండిని దోచుకున్నారు..

Nanakramguda: 30వ అంతస్థు నుంచి కిందపడి 29 ఏళ్ల టెక్కీ మృతి

అన్నీ చూడండి

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

Bellamkonda Sai : హైదవ చిత్రంతో ఉగ్రరూపధారిగా రాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Actress Sneha: అభిమానిని పాటకు మమేకంతో ముద్దు పెట్టుకున్న నటి స్నేహ

పవన్ కళ్యాణ్‌కు 30 యేళ్ళ సినీ ప్రస్థానం : బండ్ల గణేశ్ ట్వీట్

'జైలర్-2' చిత్రంలో నటించేందుకు ఓ కండిషన్ పెట్టిన మిథున్ చక్రవర్తి

తర్వాతి కథనం
Show comments