Webdunia - Bharat's app for daily news and videos

Install App

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

Written By జయ
Updated: శుక్రవారం, 15 మే 2026 (16:14 IST)
ఇటీవలి కాలంలో చాలామంది గోధుమలతో చేసిన రోటీలను తినడం చేస్తున్నారు. ఐతే పరిమితికి లోబడి తింటే ఫర్వాలేదు కానీ మోతాదుకి మించి అదే పనిగా గోధు రోటీలను తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో తెలుసుకుందాము.
 
గోధుమ రొట్టె అధికంగా తింటే అది శరీరంలో కార్బోహైడ్రేట్లను పెంచి శరీరంలో కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది.
రోటీలు ఎక్కువ తింటే శరీరంలో వేడి ఉత్పత్తి పెరిగి అధిక చెమట పట్టడం, శరీరంలో నీటి కొరత ఏర్పడటం జరుగుతుంది.
రోటీలు ఎక్కువగా తింటే వాటిలో వుండే అదనపు కార్బోహైడ్రేట్లు కొవ్వుగా మారుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం సమస్యలకు కారణమవుతుంది.
గోధుమ రోటీలను అధిక మోతాదులో తింటే జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
అధికంగా గోధుమ రోటీలను తినేవారిలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. దీనితో ఊబకాయం సమస్య తలెత్తవచ్చు.
గోధుమ రోటీలను తినేవారు వాటిని తక్కువ సంఖ్యలో తింటూ పండ్లు, కూరగాయలకు చోటివ్వాలి.
About Author
జయ
Content provider.... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments