Festival Posters

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

Written By సిహెచ్
Updated: గురువారం, 5 ఫిబ్రవరి 2026 (22:54 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి.
రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి.
గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది.
శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది.
శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.
పక్షపాతం వచ్చే ప్రమాదం సైతం వుంటుంది.

అన్నీ చూడండి

ప్రమాద స్థాయికి గంగా నది నీటి మట్టం.. వరద ముందస్తు చర్యలు ముమ్మరం

బాపట్ల సూర్యలంక- చీరాల బీచ్ అదిరిపోయింది, నేను ఎక్స్‌పెక్ట్ చేయలా: హీరో శ్రీకాంత్, వీడియో

అమరావతికి రుణాలివ్వనున్న జపాన్.. సీఎం చంద్రబాబు ఏం చేస్తారో?

పోయే ప్రాణాన్ని సెకన్ల వ్యవధిలో రక్షించిన రైల్వే గేట్ కీపర్, వీడియో

తెలంగాణలో ఆటో-రిక్షా ఛార్జీలను పెంచాలి.. కమిటీ సిఫార్సు

అన్నీ చూడండి

Karthi: సర్దార్ చూశాక వాటర్ బాటిల్ ప్లాంట్స్‌ని రానివ్వమని గట్టిగా అరిచారు : కార్తి

Rashmika Mandanna: ఆనంద్ సినిమా గురించే ఆలోచిస్తాడు, కష్టపడుతుంటాడు, ఎపిక్ చూస్తా : రష్మిక మందన్నా

Chandra Siddharth : బ్రయిన్ మ్యాపింగ్.. కథాంశంగా చంద్ర సిద్ధార్థ్ చిత్రం ‘ఈ పాట కోరినవారు.....

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

తర్వాతి కథనం
Show comments