బుధవారం, 21 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
Written By
సిహెచ్
Last Modified:
గురువారం, 28 ఏప్రియల్ 2022 (23:11 IST)
సంబంధిత వార్తలు
కోవిడ్ వదిలినా ఆ రోగాలు వదలడంలేదు, కోవిడ్ వచ్చిపోయిన వారి పరిస్థితి...
డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించే చింత గింజలు.. అవునా?
మంచినీళ్లను ఇలా తాగితే ఎన్ని రోగాలు పోతాయో తెలుసా? (video)
కరోనా బాధితులకు వరుసబెడుతున్న రోగాలు... కొత్తగా పేగుల్లో గ్యాంగ్రీన్
ద్రాక్ష వల్ల పొట్ట పెరుగుతుందా?
వ్యాధులను పుట్టించే చెడ్డ అలవాట్లు ఏమిటి?
మితిమీరి భోజనం చేయడం
మనోదుఃఖం
అధికంగా సంచారం చేయడం
భోజనం చేసి స్నానం చేయడం
జలమల నిరోధం
మంచిగాలి సోకకుండుటం
మగువలతో విలాసం
మద్యం,ధూమపానాలు
పాచిపోయిన కూరలు తినడం రోగాలను పుట్టిస్తాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన
కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కొడితే కొట్టించుకోవాలంటూ తమ పార్టీ కార్యకర్తలకు, నేతలకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వైకాపా కార్పొరేటర్లు, వివిధ స్థానిక సంస్థలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు
కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు జూలై 2 నుండి ప్రారంభమవుతాయని పరిశ్రమలు-వాణిజ్య మంత్రి టీజీ భరత్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఈ సర్వీసులు ప్రారంభంలో వారంలో మూడు రోజులు, సోమ, బుధ, శుక్రవారాలు నడుస్తాయని మంత్రి తెలిపారు. ఈ సర్వీసులను త్వరలో వారంలోని అన్ని రోజులకు విస్తరిస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు హామీ ఇచ్చారని ఆయన అన్నారు.
యూపీఎస్సీ తుది జాబితా- తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది అభ్యర్థులకు స్థానం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సోమవారం రాత్రి విడుదల చేసిన తుది జాబితా ప్రకారం, తెలుగు రాష్ట్రాల నుండి పది మంది అభ్యర్థులు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పరీక్ష 2024లో అగ్రస్థానంలో నిలిచారు. నియామకానికి సిఫార్సు చేయబడిన 143 మంది అభ్యర్థులలో, తెలుగు మాట్లాడే అభ్యర్థులు టాప్ 50లో ప్రముఖంగా ఉన్నారు. చాడ నిఖిల్ రెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 11ని సాధించారు. తరువాత యెదుగురి ఐశ్వర్య రెడ్డి (13), జి. ప్రశాంత్ (25), చెరుకు అవినాష్ రెడ్డి (40), శ్రుతి చౌదరి (42), చింతకాయల లవ కుమార్ (49), ఆలపాటి గోపీనాథ్ (55), బాలాజీ ఎ. (65), లోచన్ బోపన్న ఎం.ఎస్. (69), రామ్ ప్రకాష్ బి. (93), పి. అరుణ్ శ్రీనివాస్ (125), పెండం గౌరవ్ రమేష్ (ఆలిండియా ర్యాంక్ 137) ఉన్నారు.
Monsoon: నైరుతి రుతుపవనాలు - అంతకుముందే అల్పపీడనం.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్
నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. జూన్ మొదటి వారం నాటికి రాష్ట్రాన్ని తాకవచ్చు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావం అంతకంటే ముందుగా రుతుపవనాలను రాష్ట్రాలను తాకేలా చేస్తున్నాయి. మే 22 నాటికి కర్ణాటక తీరంలో అల్పపీడన ప్రాంతంగా పరిణామం చెంది మరింత తీవ్రమవుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. రుతుపవనాలు అధికారికంగా రాష్ట్రంలోకి ప్రవేశించే ముందే తెలంగాణలో దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. మిగతా చోట్ల, తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజుల్లో, ముఖ్యంగా ఉత్తర, మధ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి.
ఏపీలో మరికొత్త జిల్లాలు.. పాత జిల్లాల పునర్విభజన చేస్తారా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. అలాగే, గత వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. దీంతో ప్రస్తుత జిల్లాల సరిహద్దులతో పాటు కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా, గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేయనున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?
కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కాలంగా చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల, ప్రఖ్యాత నటి సయామి ఖేర్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక మహిళా ఏజెంట్ సినిమా అవకాశాలను పొందేందుకు తనను "సర్దుబాటు" చేసుకోవాలని కోరినట్లు ఆమె వెల్లడించారు. తాను అలాంటి కార్యకలాపాల్లో పాల్గొననని, తాను ఎప్పటికీ దాటని వ్యక్తిగత సరిహద్దులు తనకు ఉన్నాయని ఏజెంట్‌తో స్పష్టంగా చెప్పానని సయామి ఖేర్ పేర్కొంది.
బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించినప్పటికీ ఆమె మాత్రం మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం (కాఫిఫోసా చట్టం) కింద నమోదైన కేసులో ఆమెకు ఊరట లభించలేదు. దీంతో ఆమె మరికొంతకాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి
తాను తన భర్త విడిపోవడానికి డబ్బు, హోదా వంటివి కారణం కాదని తాము విడిపోవడానికి మూడో వ్యక్తే కారణమని హీరో రవి మోహన్ భార్య ఆర్తి రవి తాజాగా ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ జీవితంలో తలెత్తిన విభేదాలకు, విడిపోవడానికి మూడో వ్యక్తే కారణమని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలకు తమ వద్ద బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు.
మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రక్షక్ అనౌన్స్ మెంట్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్
సూపర్ హీరో తేజ సజ్జా తన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ తరవాత ఇప్పుడు మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.