ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (16:35 IST)

మొలకెత్తిన రాగులను ఆహారంలో చేర్చుకుంటే 8 ప్రయోజనాలు

ragijava
రాగులు. వీటిలో క్యాల్షయం పుష్కలంగా వుంటుంది. ఐతే మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
శరీరంలో ఇనుము శోషణకు మొలకెత్తిన రాగులు దోహదం చేస్తాయి.
మెరుగైన జీర్ణక్రియ కోసం అధిక ఫైబర్ కంటెంట్ వీటి ద్వారా లభిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
శరీరంలో కాల్షియం శోషణను పెంచడంలో పాత్ర వహిస్తుంది.
గ్లూటెన్ రహిత ఆహారం కావాలంటే మొలకెత్తిన రాగులను తీసుకుంటుండాలి.
మొలకెత్తిన రాగుల ఆహారం పాలిచ్చే తల్లుల్లో చనుబాలు వృద్ధి చెందేట్లు చేస్తుంది.
అదనపు కిలోల బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు మొలకెత్తిన రాగులను తినవచ్చు.
రక్తహీనత సమస్యను అధిగమించడానికి మొలకెత్తిన రాగులను ఆహారంగా తీసుకుంటే మేలు కలుగుతుంది.