Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటి?

Written By వరుణ్
Updated: సోమవారం, 8 మే 2023 (15:01 IST)
సాధారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవటానికి పౌష్టికాహార నిపుణులు కొన్ని రకాల ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 
 
ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి విటమిన్ బి అందదు. అందువల్ల శరీరానికి విటమిన్ బి అందిస్తే చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుంది. ఆకుకూరల్లోను, పచ్చి బఠానీలలోనూ విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒత్తిడి తగ్గించుకోవాలనుకొనే వారు వారంలో కనీసం నాలుగు సార్లు పచ్చిబఠానీలు. ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. వీటి వల్ల శరీరానికి మెగ్నీషియం కూడా అందుతుంది. 
 
ప్రతి రోజూ క్యారెట్ వంటి గట్టిగా ఉండే పచ్చికూరలు తినటం కూడా మంచిదే. మన శరీరంలో విడుదలయ్యే స్లైస్ హార్మోన్లను నియంత్రించటంలో విటమిన్ సి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు విటమిన్ సి ట్యాబ్లెట్స్ వాడటం మంచిది.
 
కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే అన్నం, పప్పు వంటివి సెరోటోనిన్ ఎక్కువగా విడుదలయ్యేందుకు తోడ్పడతాయి. సెరో టోనిన్ ఎక్కువగా విడుదలయితే ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నఆహారం తినటం మంచిది.

అన్నీ చూడండి

రూ.50వేల కట్నం కోసం మరుగుదొడ్డిని కట్టేసిన అత్తమామలు.. కోడలి కష్టం... ఎక్కడ?

గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో వ్యభిచారం.. బట్టబయలు చేసిన పోలీసులు

ఏలూరులో స్కూల్ బస్సు బోల్తా.. 30మంది విద్యార్థులకు గాయాలు, ఒకరు మృతి

భారత పైలెట్ సాహసంతో మరో 9/11 తరహా పెను ప్రమాదం తప్పింది : నెతన్యాహు

త్వరలో మహిళలకు ఉచిత ఏసీ బస్సు పథకం.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన

అన్నీ చూడండి

Fauji Update:: ఫౌజీ రీ షూటింగ్ లో పాల్గొన్న రెబల్ స్టార్ ప్రభాస్

Dinesh Teja: తత్వం క్లైమాక్స్‌ ఎవరూ గెస్‌ చేయలేరు - ఎన్నో కష్టాలు దాటి రిలీజ్ కు వచ్చాం : దినేష్‌ తేజ

Venkatesh: ప్యాచ్ వర్క్ షూట్ లో ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’ చిత్రం

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ (గోట్) యువతను ఆలోజింపచేస్తుంది : నిర్మాత

Raviteja: రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తులాబారం రాబోతుందా ?

తర్వాతి కథనం
Show comments