Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

Written By సిహెచ్
Updated: సోమవారం, 9 మార్చి 2026 (15:36 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 
 
1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
 
2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది. అల్లం, పిప్పరమెంట్, లెమన్.... ఇలా రకరకాల హెర్బల్ టీలను తాగవచ్చు. వీటిలోని ఔషదగుణాలు అలసట పోగొట్టడమే కాకుండా నొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. 
 
3. గ్లాసు వేడినీటిలో కొద్ది అల్లం తరుగు వేసి బాగా మరిగించాలి. దీన్ని వడకట్టి తేనె కలిపి రోజులో రెండు సార్లు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
 
4. ఉప్పు, నూనె ఎక్కువగా ఉంచే పదార్ధాలను తీసుకోవడం ఈ సమయంలో మంచిది. వీటి బదులుగా తాజాపండ్లను మీ భోజనంలో చేర్చుకోవడం మంచిది. అరటిపండును తరచు తీసుకోవాలి. ఇందులోని మెగ్నీషియం మీకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. తాజా ఆకు కూరల ద్వారా మీ శరీరానికి కావల్సినంత ఇనుము కూడా అందుతుంది.

అన్నీ చూడండి

ఒక్కరోజు బిల్లు కట్టకపోయినా కట్ చేస్తున్నారుగా, కనెక్టివిటీ సరిగా లేదని జియో టెక్నీషియన్‌ని కట్టేసారు, వీడియో

ఏఐ డ్యాన్స్ వీడియో చూసి ఆశ్చర్యపోయిన కేరళ సీఎం .. విజయ్ కంటే నేనే బెస్ట్ డ్యాన్సరంటూ... (వీడియో)

లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు - 'ఢీ-10 డ్యాన్స్' షో విజేత అరెస్టు

9 కిలోల బరువుతో 45 ఏళ్లు బ్రతికే గరుడ పక్షి, వీడియో

వరుసగా 12 గంటల పాటు కూర్చోలేకపోతే, ఈ పదవుల్లో ఉండి ప్రయోజనం ఏమిటి?

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments