శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (13:46 IST)

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

Michael Jackson
మైఖేల్ జాక్సన్ జననం ఆగష్టు 29, 1958లో ఇండియానాలో పుట్టారు.
జాక్సన్ మొదటి సోలో ప్రయత్నం, ఆఫ్ ది వాల్ (1979), అన్ని అంచనాలను మించిపోయింది.
కింగ్ ఆఫ్ పాప్ థ్రిల్లర్ రికార్డు స్థాయిలో ఎనిమిది గ్రామీలతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.
 
చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌గా గుర్తింపు పొందింది.
2023లో థ్రిల్లర్ 40 అనే డాక్యుమెంటరీ ఆల్బమ్ ప్రారంభమైన 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలైంది. 
 
1984 నాటికి జాక్సన్ ప్రపంచవ్యాప్తంగా "కింగ్ ఆఫ్ పాప్" గా ప్రసిద్ధి చెందాడు.
జాక్సన్ యొక్క అసాధారణ , ఏకాంత జీవనశైలి 1990ల ప్రారంభంలో వివాదాస్పదమైంది. 
పెళ్లి, పిల్లలు ఈ జీవితం ఆయనకు కలిసిరాలేదు. 
 
జాక్సన్ ఆర్థిక పతనానికి గురయ్యాడు.
జూన్ 25, 2009న గుండెపోటుతో మరణించాడు.