Friday, 9 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ipl 2021
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 9 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ఐపిఎల్ 2021
ప్రారంభమైన చోటికే తిరిగి వెళ్తున్నా.. ఇన్‌స్టా రీల్స్‌కి..? డేవిడ్ వార్నర్
Monday,February 14, 2022
కన్నీళ్లు పెట్టుకున్న రిషబ్ పంత్, పృథ్వీ షా.. ఫోటోలు వైరల్
చెన్నైకి తప్పని టెన్షన్.. ఫైనల్ పోరులో కోల్‌కతాతో గెలుస్తుందా?
మెంటర్‌గా సేవలందించేందు సిద్ధం.. నయా పైసా వద్దు.. ఎవరు? (video)
ఐపీఎల్ 14 సీజన్లో నిరాశపరిచిన ముంబై : ఆకాశ్ అంబానీ ఏమన్నారు?
ఐపీఎల్ 2021 ఓ పీడకల: వరుణ్ చక్రవర్తి
Monday, October 11, 2021
ధోనీ అదుర్స్ 0,6,0,4,4,4 బ్యాటింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై ఫ్యాన్ (వీడియో)
Monday, October 11, 2021
ఐపీఎల్ 14: ఫైనల్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్
Monday, October 11, 2021
ఐపీఎల్ 2021: ఆదివారం సూపర్ ట్రీట్.. ఇక మిగిలింది.. నాలుగు మ్యాచ్‌లే
Sunday, October 10, 2021
ఐపీఎల్ 14 సీజన్ : ముంబై ఇండియన్స్ కథ కంచికి...
Saturday, October 9, 2021
ఉమ్రాన్ మాలిక్ సూపర్ రికార్డ్.. 152.95 వేగంతో విసిరాడు.. హెల్మెట్..? (video)
Friday, October 8, 2021
కృష్ణప్ప.. ఎంత పనిచేశావప్పా.. క్యాచ్‌ను వదిలేశావ్ కదప్పా..
Tuesday, October 5, 2021
ధోనీ సేన ఓటమి : అగ్రస్థానంలో ఢిల్లీ
Tuesday, October 5, 2021
ధోని కెప్టెన్‌గా హీరో.. బ్యాటింగ్‌లో మాత్రం జీరో.. ఆకాష్ చోప్రా
Friday, October 1, 2021
చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర.. 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపు
Thursday, September 30, 2021
ఎంఎస్ ధోని అరుదైన ఘనత.. వికెట్ కీపర్‌గా 100 క్యాచ్‌లు
Thursday, September 30, 2021
సీఎస్కే విజిల్ పోడు... జీవా అదుర్స్... ధోనీనే విలువైన ఆటగాడు
Thursday, September 30, 2021
ఐపీఎల్-2021: అర్జున్ టెండూల్కర్ అవుట్
Thursday, September 30, 2021
సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ రెహ్మాన్- వీడియో వైరల్
Thursday, September 30, 2021
టీ20 ధనాధన్ క్రికెట్.. ఐపీఎల్లో రెండు కొత్త జట్లు ఎంట్రీ
Wednesday, September 29, 2021
next news
తాజా వార్తలు
Big 24 Hours: భారత రాజకీయాల్లో రాబోయే 24 గంటలు..
భారత రాజకీయాల్లో రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవి కానున్నాయి. ఎందుకంటే ఏదో పెద్ద పరిణామం చోటుచేసుకోబోతోంది. దీనికి ప్రధాన కారణం కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో కదులుతుండటమే. ముంబై, బెంగళూరులలో నిరసనలు చేపట్టిన ఈ పార్టీ, అక్టోబర్ 10 నుండి ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి కదలాలని నిర్ణయించుకుంది.
సీజేపీ నిరసనల ఎఫెక్ట్.. ఢిల్లీలో మూతబడిన మెట్రో స్టేషన్లు.. పోలీసులకు లైంగిక వేధింపులు
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వర్ద జనతా కాక్రోచ్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో మెట్రో స్టేషన్లను మూసివేయాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో 57 మెట్రో స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైల్ మూసివేసింది.
Wanaparthy: చికెన్ కూర తిన్న తర్వాత 22 మంది విద్యార్థినులకు అస్వస్థత
వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో ఉన్న ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు బుధవారం రాత్రి హాస్టల్లో వడ్డించిన చికెన్ కూర తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కొద్ది గంటలకే విద్యార్థినులకు వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి మొదలయ్యాయి. ఉపశమనం కోసం హాస్టల్ సిబ్బంది వారికి మందులు ఇచ్చారు. అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థినులలో చాలామందిని హాస్టల్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇకపై ఏఐను ఎస్ఐగా పిలవాల్సిందే : డోనాల్డ్ ట్రంప్ హుకుం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక చేశారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ -ఏఐ)ను ఇక నుంచి ఎస్ఐ అని పిలవాలని ఆయన హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో తమకు శత్రువులుగా మారేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 'ఎంతగానో ఆమోదం పొందిన సూపర్ ఇంటెలిజెన్స్ (Super Intelligence)కు బదులుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పదాన్ని వాడేవారిని వైట్‌హౌస్ శత్రువులుగా పరిగణిస్తుంది' అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో రాసుకొచ్చారు.
డోనాల్డ్ ట్రంప్‌కు మొండి చేయి.. నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. ఈ యేడాది నోబెల్ శాంతి పురస్కారంపై ఆయన గంపెడాశలు పెట్టుకోగా, ఆయనకు మొండి చేయి చూపించారు. అదేసమయంలో ఈ యేడాది నోబెల్ శాంతి బహుమతి దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ ('నవీ') పిళ్లైని వరించింది. శాంతి, అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డుకు నవీ పిళ్లైని ఎంపిక చేసినట్లు నార్వే నోబెల్ కమిటీ వెల్లడించింది. భారత మూలాలు ఉన్న నవనీతమ్ అంతర్జాతీయంగా మానవ హక్కుల కోసం విశేషంగా కృషి చేశారు. ఈమె పూర్వీకులు తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన ఫోటోను కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేశారు.
చిన్నప్పటి నుంచి ఆ హీరో అంటే నాకు క్రష్ : నటి ఆనంది
తనకు చిన్నపటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు క్రష్ అని హీరోయిన్ ఆనంది అన్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని. ఆయనే తన క్రష్ అని తన మనసులోని మాటను వెల్లడించారు.
Mayooka Review :శ్రీ తేజ్ ఎస్ కే. తన మయూఖ చిత్రంతో ఆకట్టుకున్నాడా!.మయూఖ రివ్యూ
బ్రూటల్ మర్డర్స్ అనే కాన్సెప్ట్ తో పలు కథలు వెబ్ సిరీస్ లలో ఇటీవలే బాగానే వచ్చాయి. తెలుగులో తొలిసారి ఫ్రాంగింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా కథను చెప్పేందుకు దర్శకుడు శ్రీతేజ్ ప్రయత్నించారు. దర్శకుడు కొన్ని సంవత్సరాల నాడు రాసుకున్న కథను మరలా పలువిధాలుగా మార్చి తీశాడు. దీనికి న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ థ్రిల్లర్ అవార్డునూ దక్కించుకుంది. ఇక ఇదిలా వుండే, ఈ కథను సెన్సార్ వారు చూసి మార్పులు కోరగా, కొన్ని స్వల్ప మార్పులు చేసి సెన్సార్‌కు సమర్పించారు. అయితే ఈ సినిమాను పెద్దలకు మాత్రమే కేటగిరిలో ఉంచి ఈ మూవీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం నిడివి 2 గంటల 11 నిమిషాలు అంటే.. 131 నిమిషాల రన్‌టైమ్ వుంది.
Suriya: వీడియో గేమ్ కాన్సెప్ట్ తో సీన్ చిత్రంలో సూర్య, నజ్రియా నజీమ్ పై సాంగ్
హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు.
Rahul Sankrityan: తను దేవుళ్లతో మాట్లాడుతాడు, రాక్షసులను ఎదుర్కొంటాడు.. అతనే రణబాలి : రాహుల్ సంకృత్యన్
శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో నా దగ్గరకు ఒక బుర్రకథ వచ్చింది. అప్పట్లో సినిమాలు కూడా లేని టైమ్ లో బుర్రకథల ద్వారానే వీరుల గాథలు ప్రజలకు తెలిసేవి. అవి ఒక తరం నుంచి మరో తరానికి తెలిసేవి. అలాంటి ఒక వీరుడి కథ బుర్రకథ రూపంలో నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ వీరుడి కథ విని నేను షాక్ అయ్యాను.. అని డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తెలిపారు.
Home
Horoscope
Shorts
Photos
Videos