Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ యాప్‌లకు షాకిస్తున్న గూగుల్.. మొన్న మిత్రాన్.. నేడు..?

Written By సెల్వి
Updated: బుధవారం, 3 జూన్ 2020 (18:53 IST)
Remove China Apps
భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్‌లో రిమూవ్ చైనా యాప్స్ అనే ఉచిత మొబైల్ యాప్‌ టాప్ ట్రెండింగ్‌గా మారింది. గడిచిన నెలరోజులుగా సరిహద్దులో చైనా-భారత్‌ల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ యాప్ ప్రజాదరణ భారత్‌లో విపరీతంగా పెరిగిపోయింది.

యాప్ స్టోర్ విధానాల ఉల్లంఘన కారణంగా ఈ యాప్‌ను తొలగించబడిందని గూగుల్ ప్రతినిధి రాయిటర్స్‌కు ధృవీకరించారు. ఈ నెల చివరి వారం నుంచి ఇప్పటి వరకు భారత్ లో రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను ఐదు మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
 
స్వదేశీ యాప్స్‌గా చెప్పుకుంటున్న వాటికి గూగుల్ వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే టిక్‌ టాక్‌కు పోటీగా వచ్చిన మిత్రాన్‌ను తొలగించిన సంగతి తెలిసిందే.

మిత్రాన్ 5 మిలియన్ల డౌన్‌లోడ్లతో విశేషాదరణ పొందింది. ఫలితంగా టిక్‌టాక్ రేటింగ్స్ పడిపోయాయి. కానీ అంతలోనే గూగుల్ టిక్‌టాక్‌కు పాత రేటింగ్‌నే కేటాయించిన గూగుల్ ప్రస్తుతం మరో భారతీయ యాప్‌ను తొలగించింది.  

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments