Vivo Y77t కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..

బుధవారం, 2 ఆగస్టు 2023 (20:00 IST)
Vivo Y77t
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో Y77t చైనాలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Google Play కన్సోల్ లిస్టింగ్‌లో తెలుస్తోంది. MediaTek Dimensity 7020 SoC, 12GB RAMను కలిగివున్న.. ఆండ్రాయిడ్-13 ఆధారంగా ఆరిజిన్‌ఓఎస్ 3తో ఫోన్ వస్తుందని లిస్టింగ్ వెల్లడించింది.
 
చిప్‌సెట్‌లో 2X ARM కార్టెక్స్ 2200 MHz, 6X ARM కార్టెక్స్-A55 2000 MHz వద్ద నడుస్తున్న 8-కోర్ CPU ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఫోన్ OriginOS 3తో వస్తుందని లిస్టింగ్ (ది టెక్ ఔట్‌లుక్ ద్వారా) తెలిపింది. 
 
ఫీచర్స్
డిస్ప్లే 6.64-అంగుళాల ఫుల్ HD+ 
120Hz రిఫ్రెష్ రేట్ 
240Hz టచ్ శాంప్లింగ్ రేట్
వెనుక కెమెరాలు 50MP+2MP
Android 13-ఆధారిత OriginOS 3
44W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీ
 
ఇతర ఫీచర్లు 
Wi-Fi హాట్‌స్పాట్, బ్లూటూత్ 5.3, టైప్-C, 3.5ఎంఎం జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్
రంగులు గ్లాస్ బ్లూ, హయోహీ (ముదురు బూడిద రంగులో ఉండవచ్చు).

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments