1500 రూపాయల ఫోన్. నెలకు 309 రూపాయల రీఛార్జ్ చేస్తే దేశవ్యాప్త వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత డేటా. ఈ ఆఫర్లన్నీ చాలవంటూ జియో టీవీకి యాక్సెస్. అంతేకాక మూడేళ్ల కాలంలో మొత్తం 1500 రీఫండ్. ఈ ప్రకటన వచ్చిన వెంటనే డిటిహెచ్, కేబుల్ కంపెనీల షేర్ల ధరలు కుదేలైపోయాయి. కానీ జియో ఫోన్ కేబుల్ టీవీ వచ్చినా డిటిహెచ్‌ల మనుగడకు ఎలాంటి ఢోకా ఉండబోదంటున్నారు నిపుణులు. కారణమేంటంటే...