శనివారం, 27 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Hyderabad: అమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తుంటే.. కన్నబిడ్డ కళ్లారా చూశాడు..
హైదరాబాద్లో జరిగిన ఒక దారుణ హత్య నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నల్లకుంట ప్రాంతంలో, వెంకటేష్ (32) అనే వ్యక్తి తన భార్య త్రివేణిని (26) వారి ఇంట్లోనే సజీవ దహనం చేయడంతో స్థానికులు తీవ్ర ఆవేదనకు, దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా. వెంకటేష్ తన భార్యను నిరంతరం అనుమానిస్తూ వేధించేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు.
మరాఠీ మాట్లాడటం లేదని కన్నబిడ్డను కొట్టి చంపేసిన కన్నతల్లి
ఓ కసాయి తల్లి అత్యంత దారుణానికి పాల్పడింది. మరాఠీ భాష మాట్లాడటం లేదన్న కోపంతో కన్నబిడ్డను గొంతునులిమి చంపేసింది. ఈ దారుణం మహారాష్ట్రలోని నవీ ముంబై కాలంబోలీలో వెలుగు చూసింది. కన్నబిడ్డ గుండెపోటుతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసుల విచారణలో అసలు నిజాన్ని వెల్లడించింది.
ఇదేనా వికసిత్ భారత్ - మోడీ సభలో సమోసాల కోసం కొట్లాట (వీడియో వైరల్)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో ముందుకుసాగుతోంది. అనేక రంగాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లో ప్రపంచ దేశాల జాబితాలో టాప్-3లోకి వచ్చింది. అయితే, దేశీయంగా మాత్రం భారత పౌరులు ఏమాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. దీంతో ప్రపంచ దేశాల్లో నవ్వులపాలవుతున్నాం.
అమరావతి రైతులకు శుభవార్త.. ఆ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు : కేంద్ర మంత్రి పెమ్మసాని
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతులకు 30 యేళ్లపాటు లింకు డాక్యుమెంట్లు లేకుండానే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ముఖ్యంగా, రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సీఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించారని పేర్కొన్నారు.
Chandra Babu: కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుబట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకని?
జాతీయ స్థాయి వ్యవసాయ, అనుబంధ కళాశాలలను అమరావతికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేసింది. ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన సమావేశంలో బాబు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడం, రైతులు, విద్యార్థులు, వ్యవసాయ వ్యవస్థాపకులకు దీర్ఘకాలిక అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా అనేక అభ్యర్థనలను ఉంచినట్లు తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సిఎం రేవంత్ ముందు ఓ మాట తర్వాత ఓ మాటగా కొందరు ప్రవర్తిస్తున్నారు : ప్రోగ్రెసివ్ ప్యానెల్
రేపు ఆదివారం డిసెంబర్ 28వ తేదీన ఫిలింఛాంబర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పోటీపడుతున్నాయి. ఇద్దరూ వారి వారికి అజెండాను ఓటర్ల ముందుంచారు. అదేవిధంగా దోపిడీదారులు, కార్మికుల పాలిట శాపం అంటూ రకరకాలుగా విమర్శించుకుంటున్నారు. నిన్ననే మన ప్యానల్ తరఫున సి.కళ్యాణ్ తదితరులు ప్రోగ్రెసివ్ ప్యానెల్ చేతకానివారని ఎద్దేవా చేశారనీ, అనుభవారాహిత్యం వున్న వారంటూ ప్రశ్నలు సంధించారు. నేడు ప్రోగ్రెసివ్ ప్యానెల్ తమ కార్యక్రమాలు వివరిస్తూ ఇలా ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తున్నారు.
అనసూయకే నా సపోర్ట్, శివాజీ వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి: ప్రకాష్ రాజ్
నటుడు శివాజీ ఆడవారిపై మాట్లాడేటప్పుడు వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్. ఆయన మాట్లాడుతూ... మహిళల వస్త్రధారణ గురించి చెప్పటానికి నువ్వెవరు? ముందు నీ దృష్టికోణం మార్చుకో. స్టేజిలో చోటు దొరికింది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు. స్టేజి పైన మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నా మద్దతు అనసూయకే వుంటుంది. ఒక్క అనసూయకు మాత్రమే కాదు మహిళా లోకానికి మొత్తానికి మద్దతిస్తా. శివాజీకి కేవలం అవయవాలు మాత్రమే కనిపిస్తున్నాయనుకుంటా. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. సారీ చెప్పినంత మాత్రాన బాధ పోతుందా. వాళ్లు మాట్లాడుతూనే వుంటారు అని అన్నారు ప్రకాష్ రాజ్.
Allu Aravind:. రోషన్ తో సినిమా చేయనున్న అల్లు అరవింద్
‘చాంపియన్’ బ్లాక్బస్టర్ విజయంతో యంగ్ హీరో రోషన్ కీలక మలుపు తిరిగింది. స్వప్న సినిమాస్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ అంచనాలతో విడుదలై, అంచనాలకి మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మైఖేల్ పాత్రలో రోషన్ చూపించిన ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్పై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తప్పు తెలుసుకున్నా.. ఇకపై చులకనగా మాట్లాడను : నటుడు శివాజీ
తాను చేసిన తప్పు తెలుసుకున్నానని, ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోని హీరో శివాజీ అన్నారు. ఇటీవల దండోరా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన పాల్గొని మహిళల వస్త్ర ధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెల్సిందే.
నాలాంటి దుస్తులు వేసుకోవాలని ఎవరికీ చెప్పలేదు : అనసూయ
ఏ ఆడపిల్ల కూడా తనలాంటి దుస్తులు వేసుకోవాలని తాను ఎవరికీ చెప్పలేదని సినీ నటి అనసూయ అన్నారు. మహిళల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, పలువురు సినీ హీరోయిన్లు శివాజీ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.