బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (10:38 IST)

దానికి సగం పిచ్చి... మీకేమో...

టీచర్ : కేజీ ఉల్లిపాయల ధర 8 రూపాయలు. కేజీ వంకాయల ఖరీదు 4 రూపాయలు. ఈ రెండింటినీ గుణిస్తే నా వయసు వస్తుంది. ఇప్పుడు చెప్పండి నా వయసు ఎంత? స్టూడెంట్ : '32 సార్..! అంటూ ఠక్కున చెప్పాడు. టీచర్ : వెరీ గు

టీచర్ : కేజీ ఉల్లిపాయల ధర 8 రూపాయలు. కేజీ వంకాయల ఖరీదు 4 రూపాయలు. ఈ రెండింటినీ గుణిస్తే నా వయసు వస్తుంది. ఇప్పుడు చెప్పండి నా వయసు ఎంత?
 
స్టూడెంట్ : '32 సార్..! అంటూ ఠక్కున చెప్పాడు. 
 
టీచర్ : వెరీ గుడ్.. అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగావురా..
 
స్టూడెంట్ : మరేం లేదండి. మా అక్క వయసు 16. దానికి సగం పిచ్చి, మీకేమో పూర్తి...
 
టీచర్ : ఆఁ.....