శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (22:51 IST)

హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

[$--lok#2019#state#telangana--$]
ప్రధాన ప్రత్యర్థులు: పి. శ్రీకాంత్ (తెరాస) వర్సెస్ ఫిరోజ్ ఖాన్ (కాంగ్రెస్)
 
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఏఐఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన అసదుద్ధీన్ ఓవైసీ గెలుపొందారు. కాగా ఈ 2019 ఎన్నికల్లో పి. శ్రీకాంత్ తెరాస నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ బరిలోకి దిగారు. ఏఐఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన అసదుద్ధీన్ ఓవైసీ, అలాగే బీజేపీ తరపున భగవంత్ రావు పోటీ చేస్తున్నారు.
 
[$--lok#2019#constituency#telangana--$]
 
గత 2014 ఎన్నికల్లో ఏఐఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన అసదుద్ధీన్ ఓవైసీకి 5,13,868 ఓట్లు నమోదు కాగా, బీజేపీ అభ్యర్థి భగవంత్ రావుకు 3,11,414 ఓట్లు పోల్ అయ్యాయి. 
 
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, బి. వినోద్ కుమార్, పి. దయాకర్, నామా నాగేశ్వర రావు తదితరులు పోటీలో వున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, ఎ. రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి తదితరులు బరిలో వున్నారు.