మంగళవారం, 31 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 25 నవంబరు 2014 (18:46 IST)
నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?
''ఆహా.. నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?" అన్నాడు సాగర్.
"అవును మరి.. నూట మూడు డిగ్రీల జ్వరం ఉందిగా..!" అంది సాగరిక.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
విశాఖ ఆర్టిఓ వద్ద డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్‌ను ప్రారంభించిన డియాజియో ఇండియా
విశాఖపట్నం: డియాజియో ఇండియా(యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్), భారత్‌కేర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖలతో కలిసి తమ ‘రాంగ్ సైడ్ ఆఫ్ ది రోడ్’ (WSOTR) కార్యక్రమం కింద విశాఖపట్నంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్ టి ఓ) వద్ద ఒక కొత్త డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్‌ను ప్రారంభించింది. రహదారి భద్రత, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించాలనే డియాజియో ఇండియా లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. ఈ ప్రారంభంతో, ఆంధ్రప్రదేశ్‌లోని 4 ఆర్టిఓలలో WSOTR ట్యాబ్-ల్యాబ్ కేంద్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
ఏపీకి అమరావతి రాజధాని ఒక్కటేనా? భవిష్యత్తులో మరోచోటకి వెళ్తామేమో?: మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు
అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అని అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పట్టుకెళ్తున్నారూ, భవిష్యత్తులో ఈ రాజధాని ఇక్కడే వుంటుందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడుతూ... గతంలో మనం ఎక్కడ నుంచి వచ్చాము? మద్రాసు నుంచి కర్నాలుకి వచ్చాము. అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాదుకి వెళ్లాము. ఇప్పుడు అక్కడ్నుంచి అమరావతికి వచ్చాము. భవిష్యత్తులో అమరావతి నుంచి మరెక్కడికైనా వెళ్తామేమో... ఎవరికి తెలుసు? కనుక ఒకే ప్రాంతంలో రాజధాని వుండాలంటూ బంధించడం రాజ్యాంగ విరుద్ధం.
తెలంగాణ ఉద్యమకారులకిచ్చిన హామీలు ఏమయ్యాయి? రేవంత్ సర్కారుకి రాములమ్మ సూటి ప్రశ్న
సొంత ప్రభుత్వం పైనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటూ రేవంత్ రెడ్డి సర్కారుని ప్రశ్నించారు. ఆమె తెలంగాణ శాసన మండలిలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానాలిచ్చిన ఉద్యమకారుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామన్నారు. నెలకు రూ. 25 వేలు పెన్షన్ ఇస్తామన్నారు. ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.
హర్మూజ్ జలసంధిని తెరవకపోతే సర్వనాశనం చేస్తా: ఇరాన్‌కు ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్
ట్రంప్.. చెప్పింది చేయకపోవడం, చెప్పనిది చేయడం ఆయన స్టైల్ అంటున్నారు ఆయనను బాగా దగ్గరగా నిశితంగా గమనించినవాళ్లు. అట్లాగే ట్రంప్ వ్యవహార శైలి కూడా వుంటోంది. తొలుత ఇరాన్ టాప్ లీడర్ ఖమేనీ అంతం అని చెప్పి ఆయనను మట్టుబెట్టారు. ఆ తర్వాత ఇరాన్ తన కాళ్లబేరానికి వస్తే.. తదుపరి ప్రణాళిక అమలు చేద్దామని అనుకున్నారు కానీ అది కాస్తా బెడిసికొట్టింది. ఇరాన్ పంటి కింద రాయిలా మారింది. వరసబెట్టి గల్ఫ్ దేశాల్లో వున్న అమెరికా-ఇజ్రాయెల్ స్థావరాలను చాలా తక్కువ రకం డ్రోన్లు, క్షిపణులతో పేల్చేస్తోంది.
వేగంగా వెళ్తున్న డోర్ లేని బస్సు నుంచి కిందపడి వృద్ధురాలు మృతి
పల్లెవెలుగు టైపు బస్సులకు డోర్లు వుండవు. తలుపులు లేకుండానే గ్రామాలకు అవి పరుగులు తీస్తుంటాయి. ఇలాంటి బస్సులు తమిళనాడు గ్రామాల్లో మరీ ఎక్కువ. ఈ బస్సుల్లో ప్రయాణించేవారు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. కోయంబత్తూరులోని కొవైపుదూరం ప్రాంతంలో రోడ్డుపై బస్సు అతివేగంగా వెళ్తోంది. తను దిగాల్సిన స్టేజి వస్తుందని ఓ వృద్ధురాలు తన సీటు నుంచి లేచి ముందుకు వచ్చింది. ఐతే బస్సు వేగంగా నడుస్తుండటంతో ఆ కుదుపుకి వృద్ధురాలు బస్సు నుంచి కింద జారిపడి మృత్యువాత పడింది. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో "చెన్నై లవ్ స్టోరీ" ఒకటి కాబోతోంది - హీరో కిరణ్ అబ్బవరం
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా bఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది.
Hero Venkat: హీరో వెంకట్ మాస్ ఎంటర్ టైనర్ హరుడు
OG,శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’.
ఖైదీలకు 23 చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం : సౌమ్య మిశ్రా
మల్లేశం, మెట్రో 8am వంటి ఆలోచనత్మక సినిమాలను రూపందించిన దర్శకుడు రాజ్ రాచకొండ రూపొందించిన చిత్రం 23 (ఇరవై మూడు). నేరస్థుల పరివర్తన, నేరలను తగ్గిస్తుందనే కథంశం తో రూపొందిన '23' గతఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు గద్దర్ స్పెషల్ జ్యురీ అవార్డు ను దక్కించుకుంది.
హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్
సెలబ్రిటీలు బైటకొస్తే వారికి అభిమానులతో ఇబ్బంది కలుగుతున్న సందర్భాలు ఎక్కువవుతున్నాయి. మరీముఖ్యంగా హీరోయిన్లకు కలిగే అసౌకర్యం అంతాఇంతా కాదు. తాజాగా మలయాళీ నటి హనీరోజ్ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. కేరళలో ఓ సిటీలోని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హనీరోజ్ రాగా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. హనీరోజ్ వారితో సెల్ఫీలు దిగుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె నడుముపైనా, వెనుకభాగం పైనా అసభ్యంగా తాకారు. దీనితో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఐతే వారిపై ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో చిత్రం ప్రకటన
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి పెద్ద సినిమా ప్రాజెక్ట్‌పై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ‘మాతృభూమి: మై వార్ రెస్ట్ ఇన్ పీస్’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయన, తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇది యాక్షన్-థ్రిల్లర్ మూవీగా ఉండగా, దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. దర్శకుడితో తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ, ఈ సినిమా ఇంకా టైటిల్ నిర్ణయించలేదని తెలిపారు. ఈ చిత్రం 2027 ఈద్ సందర్భంగా విడుదల కావచ్చని సమాచారం. ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మించబడుతుందని, 2026 ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.