సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (09:24 IST)

కరోనా హెల్ప్‌ లైన్ నంబర్ల జాబితా విడుదల

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు సహకరించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హెల్ప్‌ లైన్ నంబర్ల జాబితా ను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అధికారిక వెబ్‌ సైట్‌ లో ఈ జాబితా ఉంచారు. ఢిల్లీ లో ఉన్న వారు సహాయం కోసం 011-23978046 కు డయల్ చేయవచ్చు.
 
కేంద్రం విడుదల చేసిన ఆయా రాష్ట్రాల హెల్ప్‌ లైన్లు..
 
ఆంధ్రప్రదేశ్: 0866-2410978
అరుణాచల్ ప్రదేశ్: 9436055743
అసోం: 6913347770
ఛత్తీస్‌గఢ్ : 07712235091
ఢిల్లీ : 01122307145
హర్యానా: 8558893911
జమ్మూ: 01912520982
కశ్మీర్: 01942440283
కేరళ: 04712552056
లడఖ్: 01982256462
మధ్య ప్రదేశ్ : 0755-2527177 
మహారాష్ట్ర: 020-26127394 
నాగాలాండ్: 7005539653
ఒడిశా: 9439994859
రాజస్థాన్: 01412225624
తమిళనాడు: 04429510500
త్రిపుర: 03812315879
ఉత్తర ప్రదేశ్: 18001805145
పశ్చిమ బెంగాల్: 3323412600
అండమాన్ & నికోబోరా: 03192232102
 
బీహార్, గోవా, గుజరాజ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డమాన్ అండ్ డయ్యూ, లక్ష ద్వీప్, పుదుచ్చేరి ప్రజలు 104కు ఫోన్ చేయవచ్చు. మేఘాలయ హెల్ప్‌ లైన్ నెంబర్ 108 కాగా, మిజోరం హెల్ప్‌లైన్ నెంబర్ 102.