మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (19:37 IST)

ఈ రోజుల్లో జుట్టు, గోర్లు కత్తిరిస్తే.. దురదృష్టం తప్పదా?

hari
ఆధ్యాత్మికతలో కొన్ని మంచి విషయాలు సంవత్సరాలుగా ఆచరించబడుతున్నాయి. ఇది చాలా సంవత్సరాలుగా భక్తులతో పాటిస్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా ఇంట్లో కొన్ని రోజులు గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. దీనిని ఉల్లంఘిస్తే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందని నమ్ముతారు. 
 
ఇంట ఏదైనా ప్రత్యేక సందర్భాలలో జుట్టు కత్తిరించుకోవద్దు. సాయంత్రం పూట గోళ్లు కత్తిరించకూడదు. మంగళ, శని, శుక్ర ఆదివారాల్లో జుట్టు కత్తిరించడం గానీ, గోళ్లు కత్తిరించడం గానీ చేయకూడదు. శుక్రవారం కూడా గోర్లు, జుట్టు కత్తిరించుకోకూడదు. సోమ, బుధ, గురువారాల్లో గోర్లు కత్తించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.