Daily Horoscope
✕

పెదవి పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. వారు..?

Updated: శనివారం, 3 నవంబరు 2018 (18:36 IST)
సాధారణంగా పుట్టుమచ్చలు అందరికి ఉంటాయి. మరి ఆ పుట్టుమచ్చులు పెదాలపై ఉంటే ఏంటి ఫలితం.. పై పెదవియందు పుట్టమచ్చ ఉంటే జీవితమంతా సంతోషంగా ఉంటారని అర్థం. అంతేకాకుండా శుభకార్యాలలో మీరే పెద్దలుగా ఉండి అన్నీ కార్యక్రమాలు జరుపుతారని పండితులు చెప్తున్నారు.
 
దాంతోపాటు భోగభాగ్యాలు, సిరిసంపదలు కూడా చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా రాజకీయాల్లో పాల్గొంటారు. అలానే పై పెదవి లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉంటే మంత్ర శాస్త్రాల యందు ఆసక్తి గలవారై ఉంటారు. 
 
అలానే కింది పెదవి పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే.. వారు ధనవంతులవుతారని పురాణాలలో చెప్పబడింది. అలానే మీరు అధిక భోజన ప్రియులై ఉంటారు. చివరగా.. పెదవి కింద లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. వారు కఠినంగా మాట్లాడేవారులా ఉంటారు. దుష్టులతో సహవాసాలు చేస్తారు. మద్యపానం సేవించే వారౌతారు. దాంతో పాటు దేవుళ్లను నిందించేవారుగా ఉంటారు. బంధుమిత్రులకు దూరంగా ఉంటారు. 

అన్నీ చూడండి

అమెరికా, భారత్‌లో NATS సేవలు - శాన్ డియాగోలో అలరించిన స్వరాభిషేకం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తుడుచుపెట్టుకుని పోయిన కాంగ్రెస్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. సీసీటీవీ నిఘా, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు

నవంబర్ 5, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుంది?

9 ఏళ్ల బాలికకు క్లాసులోనే కార్డియక్ అరెస్ట్, కుప్పకూలి మృతి, వీడియో

అన్నీ చూడండి

05-11-2026 గురువారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే?

04-11-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - ఇతరుల మాటలను మాత్రమే నమ్మి..?

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. బుధవారం హనుమంతుడికి తమలపాకుల మాలను..?

03-11-2026 మంగళవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

02-11-2026 సోమవారం ఫలితాలు - పనుల్లో శ్రమ, చికాకులు అధికం...

తర్వాతి కథనం
Show comments