ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

సెల్వి
సోమవారం, 6 మే 2024 (22:31 IST)
తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. వారికి అదృష్టం కలిసివస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు దిశల్లో బల్లి అరుపు కనుక వినిపిస్తే.. డబ్బుకు లోటుండదని వారు చెప్తున్నారు. 
 
అలాగే ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. భారీ ధనాదాయం వుంటుంది. అలాగే పదోన్నతి.. జీతాల పెంపు వంటి శుభ ఫలితాలు వుంటాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. తూర్పు వైపు వెళ్తున్నప్పుడు బల్లి అరుపు వినిపిస్తే… అది శుభసూచకం. 
 
ఇంకా ఉత్తరం వైపు నడిచేటపుడు తలపై బల్లి పడితే, అది అదృష్టాన్ని తెస్తుంది. ఆ వ్యక్తి సిరిసంపదలు, రాజభోగాలు, విలాసవంతమైన జీవితంతో వర్ధిల్లుతాడని సూచిస్తుంది. బల్లి పురుషుడి శరీరంలో కుడి వైపున, స్త్రీ శరీరంలో ఎడమ వైపునపడితే, అది అదృష్టంగా పరిగణిస్తారు.

అన్నీ చూడండి

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments