suvichar
✕

ప్రేయసితో శృంగారంలో పాల్గొన్నట్లు కల వస్తే?

Written By సిహెచ్
Updated: శనివారం, 7 డిశెంబరు 2019 (21:06 IST)
కలలు రావడం సహజమే. యుక్త వయసు వచ్చాక యువతీయువకులకు వచ్చే స్వప్నాలు రకరకాలుగా వుంటాయి. వీటికి అర్థం వుందని చెప్తారు జ్యోతిష పండితులు. ఇకపోతే చాలామందికి రొమాన్స్ చేసేట్లు కలలు వస్తుంటాయి. వాటిని ఎలా బయటికి చెప్పడం సిగ్గుగా వుండదూ.. అంటూ చాలామంది తమకొచ్చిన డ్రీమ్స్‌ను ఇతరులతో పంచుకోకుండా సైలెంట్‌గా వుండిపోతారు. అలాంటి కలలు వచ్చాయా? అయితే ఆ కలల అర్థమేమిటో తెలుసుకోవాల్సిందే. 
 
ప్రేమను వ్యక్తపరిచే, ప్రపోజల్ చేస్తున్నట్లు కల వస్తే, మీరు చేస్తున్న పని లేదా మీరు చేయబోతున్న పని సక్సెస్ అవుతుందని గ్రహించాలి. మాజీ ప్రేయసితో శృంగారంలో పాల్గొన్నట్లు కలవస్తే.. వారితో సంబంధాలు కటీఫ్ కానున్నాయని అర్థం చేసుకోవాలి.
 
ఒక వేళ పెళ్ళైన వారికి మాజీ ప్రేయసిని తలచుకుంటూ వుండేవారికి.. అలాగే విడాకుల కోరి సతీమణిని దూరం చేసుకోవాలనుకునేవారికి ఇలాంటి కల వస్తే తప్పకుండా వారి నుంచి దూరం కానున్నారని గ్రహించాలి. గర్భం దాల్చిన మహిళ కలలో కనిపిస్తే.. లేదా కలగనే వారే గర్భమవుతున్నట్లు కలవస్తే.. జీవితంలో అభివృద్ధికి సంబంధించిన శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ముందు వెనకా పరిచయం లేని వ్యక్తులతో రొమాన్స్ చేసినట్లు కల వస్తే... జీవితంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. అభివృద్ధి సాధ్యమవుతుందని అర్థం చేసుకోవాలి.
 
లిప్ కిస్ ఇస్తున్నట్లు కలవస్తే జాగ్రత్తగా వుండాలని.. మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ సమస్య వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడో ఓసారి ఇలా రొమాన్స్ కలలు వస్తే ఓకే కానీ.. అలాంటి కలలు తరచూ వస్తుంటే మాత్రం జీవితంలో అభివృద్ధి సాధించలేరని నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

మహారాష్ట్ర అధికార కూటమిలో ఆడియో క్లిప్ కలకలం

అది చేతి రాతనా.. ప్రింటింగా? నేపాల్ యువతికి చేతిరాతతో ప్రపంచ గుర్తింపు

పెళ్లి పేరుతో వివాహేతర సంబంధం - రూ.1.18 కోట్లు వసూలు చేసిన కేటుగాడు

ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాను అర్నాబ్

హమ్మయ్య పులిని పట్టేశారు.. నరభక్షక పులిని పట్టుకున్న సిబ్బంది

అన్నీ చూడండి

25-10-2026 ఆదివారం నాటి రాశి ఫలాలు- అనవసరమైన ఖర్చులకు దూరంగా వుంటే.?

25-10-2026 నుంచి 31-10-2026 వరకు మీ వారఫలాలు - ఎవరినీ తప్పుపట్టవద్దు

కలలో ఏమైనా తింటున్నట్లు చూస్తే.. పండ్ల రసం తాగినట్లు కలగంటే?

24-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు - మాటల్లో సంయమనం పాటించడం మంచిది..

ప్రపంచ ధ్యాన దినోత్సవ పాలక కమిటీ వైస్‌ చైర్మన్‌గా శివకృపానంద స్వామీజీ

తర్వాతి కథనం
Show comments