Festival Posters
✕

నీకు నచ్చినట్టు బ్రతకాలంటే.. ధైర్యం కావాలి..?

Updated: గురువారం, 20 డిశెంబరు 2018 (18:23 IST)
1. ఇష్టం ఉంటే.. కోపానికి కూడా ఓ అర్థం ఉంటుంది..
ఇష్టం లేకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థంలనిదౌతుంది..
 
2. నీ శత్రువుల మాటలు విను..
ఎందుకంటే.. నీలోని లోపాలు, తప్పులు..
అందరి కన్నా బాగా తెలిసేది వారికే..
 
3. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు.. 
మనసు ఉండాలి.
 
4. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే.. ధైర్యం కావాలి..
ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి..
 
5. సంబంధాలు ఎప్పుడూ.. మాములుగా చంపబడవు..
అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం పూరిత వైఖరి వలన మాత్రమే చంపబడుతాయి. 
 
6. సాధించాలనే తపన.. మన సామర్ధ్య లోపాలను,
బలహీనతలను అధిగమించేలా చేస్తుంది..
 
7. మంచివారిని అతిగా నమ్మకండి.. 
చెడ్డవారిని అతిగా ద్వేషించకండి..
ఎవరూ చివరి వరకు ఒకేలా ఉండలేరు..
పరిస్థితిలో మార్పు రావొచ్చు..

అన్నీ చూడండి

ఉద్యోగులకు దీపావళి బంపర్ బహుమతులుగా కార్లు

సమస్యకు చట్టపరమైన పరిష్కారం కనుగొనవచ్చు.. నిర్మలా సీతారామన్

Cyclone Arnab: ఏపీని వణికించిన అర్నాబ్.. భారీ వర్షాలు, వేర్లతో కూలిన వృక్షాలు

CBN, Pawan: అర్నబ్ విధ్వంసం, పనులు మొదలెట్టిన కూటమి సర్కార్, వీడియోలు

అధునాతన డ్రోన్‌లతో ఖైదీలను పట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: ఆ కథ తెలియదు.. తెలియకుండానే నటించాను.. నివేదా పేతురాజ్

ఆ దుస్తులేంటి నజ్రియా.. భర్త ఫహద్ ఫాసిల్‌తో విడాకులు తీసుకుంటుందా?

Sita Controversy: నయనతారకున్న అంకితభావం.. సాయిపల్లవికి ఎక్కడ?

హంతకుడిని కాదు.. ప్రేమికుడిని : షారూక్ 'కింగ్' నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్

ఆ విషయం తెలియగానే సెమిస్టర్‌ను మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు : శిఖర్‌పై జాన్వీ కామెంట్స్

తర్వాతి కథనం
Show comments