Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సంపూర్ణ శృంగారానికి బెస్ట్‌ టానిక్‌ ఏమిటో తెలుసా?

Updated: శనివారం, 13 అక్టోబరు 2018 (19:38 IST)
ఆహ్లాదకరమైన శృంగారం కోసం ప్రతి రోజూ 6 గంటల నిద్ర తప్పనిసరి అని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని వారు చెపుతున్నారు. అయితే, సిక్స్‌ప్యాక్‌ వంటి కఠినమైన వ్యాయామాల వల్ల శృంగారం పట్ల ఆసక్తి తగ్గే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అందుకే వాకింగ్‌, స్విమ్మింగ్‌, షటిల్‌ వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు. ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలని కోరుతున్నారు. ధ్యానం కూడా శృంగార శక్తిని పెంచుతుందని చెపుతున్నారు. 
 
అలాగే, శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినప సున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. 
 
ఇప్పుడు మారిన జీవన శైలికి అనువుగా వైద్యనిపుణులు దానిమ్మ పండ్లు, ఆక్రోట్‌, ఓట్స్‌ శక్తినిస్తాయని చెబుతున్నారు. ఆరోగ్యానికి హాని చేయని చాక్లెట్లు తినడం వల్ల కూడా శృంగార శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
వీటన్నింటి కంటే ప్రధానంగా భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై ఆసక్తి తగ్గుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయం అవుతుందని సలహా ఇస్తున్నారు. 
 
సంపూర్ణ శృంగారానికి బెస్ట్‌ టానిక్‌ స్త్రీ. ఆమె సహకారం ఉంటే ఆనందపు అంచులను చూడవచ్చు. స్త్రీ, పురుషుల్లో రసికత ఉంటే జీవితం ఆనందమయమవుతుందని చెపుతున్నారు.
 
రోజూ ఒకే చోటు కాకుండా వెరైటీ కోసం వివిధ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొంటే ఆసక్తి పెరుగుతుంది. బాత్‌‌రూమ్‌లు, సోఫాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌లో కూడా భాగస్వామి ఇష్టంతో పాల్గొనవచ్చు. ప్రదేశం మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని నిపుణులు చెపుతున్నారు.

అన్నీ చూడండి

పెళ్లయిన మూడో రోజే భర్త - అత్త మామల హత్యకు భోజనంలో విషం పెట్టిన భార్య

'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పేలిన పవర్ బ్యాంక్.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం (వీడియో)

పవన్ అన్నా.. మీరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది : రాకోట గ్రామ మహిళలు

జిబూటి తీరంలో మునిగిన పడవ - 109 మంది జలసమాధి

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం