Daily Horoscope
✕

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. బుధవారం హనుమంతుడికి తమలపాకుల మాలను..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 3 నవంబరు 2026 (17:46 IST)
Betel Leaf Garland
ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవడం లేదు. చదువులో తడబాటు ఉంది. మతిమరుపు ఎక్కువగా ఉంది. చదివింది మర్చిపోతున్నారా. చదువులో ఏకాగ్రత లేదని చెప్పేవారు 9 సంఖ్యలో తమలపాకుల మాలను వినాయకుడు లేదా హనుమంతుడికి సమర్పించడం మంచిది.
 
అదీ బుధవారం పూట హనుమంతునికి, గణపతికి సమర్పించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే కుటుంబంలో గందరగోళాలు, గొడవలు తగ్గాలంటే.. హనుమంతుడిని పూజ చేస్తే మంచి ఫలితాలు వుంటాయి. 
 
ఇంకా మానసిక ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. 11 తమలపాకులను మాలగా కట్టి స్వామికి వేయాలి. ఇంట్లో ధన ప్రవాహం పెరగాలి, ధన కష్టాలు తీరాలి, వివాహ అడ్డంకులు తొలగాలి, ఇంట్లో వివాహం వంటి శుభకార్యాలు జరగాలంటే 21 తమలపాకులను, వక్కతో కలిపి మాలను కట్టి ఆంజనేయుడికి వేయాలి. దీనిని ఆంజనేయుడికి, గురు భగవానుడికి ప్రీతికరమైన గురువారం లేదా శనివారం రోజున వేయడం చాలా విశేషమైనది.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

మద్యం మత్తు: మోటర్‌మ్యాన్ క్యాబిన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన యువతి

భర్త సైగ చేయగానే హత్తుకున్న భార్య.. విడాకుల సంగతి గోవిందా.. (video)

ఏపీకి పెట్టుబడుల వివరాలు లీక్ - 15 అధికారులపై సీఎం విజయ్ సర్కారు కొరఢా

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఈడీ కేసు.. త్వరతగతిన పరిష్కరించాలని పిటిషన్

Hyderabad: యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

అన్నీ చూడండి

20-11-2026 - శుక్రవారం రాశి ఫలితాలు.. లాభనష్టాలను అంచనా వేయడం మంచిది

కోటి వత్తులంట.. ఒకేసారి దేశాన్ని తగలబెట్టేయండి మీ రీల్స్ భక్తితో... నెటిజన్ ఆగ్రహం, వీడియో

19-11-2026 - గురువారం రాశి ఫలితాలు.. స్నేహితులు లేదా సహచరుల సూచనలను..?

ఇంట్లో సంపద పెరగాలంటే.. గురువారం ఊరగాయలను కొనిపెట్టండి..

18-11-2026 - బుధవారం రాశి ఫలాలు- ఆర్థికంగా అనుకూలత కనిపించినా..?

తర్వాతి కథనం
Show comments