Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగులు పడుతుంటే అర్జునా.. ఫల్గుణా అని ఎందుకంటారు?

Written By సిహెచ్
Updated: గురువారం, 18 జులై 2019 (21:30 IST)
పిడుగులు పడినప్పుడు పెద్దలు అర్జునా, ఫల్గుణా అని అంటారు. దాని వెనుక ఉన్ని పరమార్దం ఏమిటి? ఈ విషయం వెనుక మహాభారత గాధ ఉంది. అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం దగ్గరకు తీసుకువస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్ని తరలించుకుపోతున్న దుర్యోధన, కర్ణాదులను ఎదుర్కోవడానికి ఆయుధాలను చెట్టు మీద నుండి దించమంటాడు. 
 
ఉత్తర కుమారుడు భయపడుతుంటే... అది చూసి అర్జునుడు, తనకు ఉన్న పది పేర్లు(అర్జునా, ఫల్గుణా, పార్ధ, కిరీటీ, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ) చెప్పి , భయాన్ని పోగొడతాడు. అప్పటి నుండి ఎలాంటి భయం కలిగినా అర్జునా, ఫల్గుణా..... అని తలుచుకోవడం మొదలయ్యింది. అయితే యుద్ధంలో అర్జునుడి రధ చక్ర శూల విరిగిపడిందని, అదే పిడుగు అయ్యిందని నమ్మకం ఉండటంతో, పిడుగు పడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లు తలుస్తారు.

అన్నీ చూడండి

భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదని భార్య ఆత్మహత్య, ప్రాణం తీసుకోవడం ఎంత తేలికైపోతుంది?

వచ్చే యేడాది ఆ రెండు స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

పొట్టి అయినా గట్టి.. రెండు అడుగుల వ్యక్తి.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

ప్రజ్వల్ రేవణ్ణకు ఆంధ్రప్రదేశ్ సిమ్ కార్డ్ ఎలా దొరికింది..? జైలులోకి మొబైల్ ఫోన్‌ ఎలా?

శివయ్యను తనలో కలిపేసుకున్న గంగానది, 150 ఏళ్ల నాటి ఆలయం గంగార్పితం, వీడియో

అన్నీ చూడండి

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..

08-09-2026 మంగళవారం ఫలితాలు - అనవసరమైన ఖర్చులు చేయవద్దు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

07-09-2026 సోమవారం ఫలితాలు - పని, విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం...

తర్వాతి కథనం
Show comments