గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 22 జులై 2017 (16:41 IST)

కిచ కిచ... నిండు 100 ఏళ్లు వర్థిల్లు మానవా... కొండముచ్చు దీవెనలు(వీడియో)

మనుషులు దీవించడం మనం చూస్తూనే వుంటాం. ఇక ఆ దేవుడు దీవెనల కోసం దేవాలయాలకు వెళ్లి వస్తుంటాం. కానీ ఓ కొండముచ్చు తన ఆశీర్వాదం కోసం వచ్చిన వారిని ఎంతో చక్కగా దీవిస్తోంది. ఇప్పుడీ వీడియో నెట్లో వైరల్‌గా మారింది. కొండముచ్చు తన ఆశీర్వాదం కోసం వచ్చిన వారిని

మనుషులు దీవించడం మనం చూస్తూనే వుంటాం. ఇక ఆ దేవుడు దీవెనల కోసం దేవాలయాలకు వెళ్లి వస్తుంటాం. కానీ ఓ కొండముచ్చు తన ఆశీర్వాదం కోసం వచ్చిన వారిని ఎంతో చక్కగా దీవిస్తోంది. 
 
ఇప్పుడీ వీడియో నెట్లో వైరల్‌గా మారింది. కొండముచ్చు తన ఆశీర్వాదం కోసం వచ్చిన వారిని దీవిస్తూ, గుండు చేయించుకున్న ఓ భక్తుడిని మరింత ప్రేమగా ఆశీర్వదించిన సన్నివేశాన్ని చూడండి మీరే...