మంగళవారం, 20 జనవరి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
వార్తలు
Written By
సెల్వి
Last Updated :
శనివారం, 10 ఆగస్టు 2024 (13:03 IST)
శ్రీ పద్మావతి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం- స్వర్ణ రథంపై అమ్మవారు
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...
అమెరికా అధ్యక్షుడు 2.0 పవర్ ఏమిటో ప్రపంచానికి చూపిస్తున్నట్లున్నారు. రెండోసారి అమెరికా పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి నిత్యం ఏదో ఒకదానితో వార్తల్లో వ్యక్తిగా వుంటున్నాడు. ఒకవైపు టారిఫ్ లు బాదుడు చేస్తూనే ఇంకోవైపు కొన్ని దేశాలను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కలిపేసుకోవాలని కలలు కంటున్నారు. తాజాగా ట్రూత్ సోషల్ మీడియాలో పేజీలో ఆయన పెట్టిన ఓ మ్యాప్ చూసి ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇంతకీ అందులో ఆయన ఏం చేసాడంటే... అమెరికా పతాకాన్ని కెనడా, వెనిజులా, గ్రీన్ ల్యాండ్ భూభాగాలపైన కూడా పరిచేసినట్లు పెట్టేసారు.
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకుడు హరీష్ రావుకు ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, శైలేంద్ర జోషి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు గతంలోనే వారికి రక్షణ కల్పించింది. తాజాగా, కోర్టు అదే రక్షణను పొడిగించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్లపై ఎలాంటి మధ్యంతర చర్యలు తీసుకోకూడదని స్పష్టంగా పేర్కొంది.
జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?
అధికారిక నోటిఫికేషన్లు ఇంకా విడుదల కానప్పటికీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించారు. ఆమె ముందస్తు చర్యలు క్షేత్ర స్థాయిలో తీవ్ర ప్రయత్నాలను సూచిస్తున్నాయి. కవిత సోమవారం నుండి తన నివాసంలో అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ వర్గాల ప్రకారం, నిజామాబాద్ జెడ్పీటీసీ ఎన్నికల్లో సుమారు 20 నుండి 30 మంది జాగృతి నాయకులు పోటీ చేసే అవకాశం ఉంది. అధికారిక నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆమెకు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, కవిత తన పార్టీ గుర్తుగా సింహాన్ని స్వీకరించే అవకాశం ఉంది.
తెలంగాణలో వీధి కుక్కల సామూహిక హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న జంతు సంక్షేమ సంస్థలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలను చట్టవిరుద్ధమైన రీతిలో వధించటాన్ని తెలంగాణ జంతు సంక్షేమ సంస్థల కార్యాచరణ కూటమి ఖండించింది, కోర్టు ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించటంతో పాటుగా విస్తృత స్థాయి పరిపాలనా వైఫల్యం జరుగుతుందని ఆరోపించింది. విస్తృతమైన హత్యలు, తీవ్ర క్రూరత్వ సంఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసిన నేపథ్యంలో తక్షణ ప్రభుత్వ జోక్యాన్ని కోరింది.
పవన్ కూడా నారా లోకేష్ సీఎం కావడానికి మద్దతు ఇస్తారు.. ఆదినారాయణ రెడ్డి
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే ఆలోచనకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అవును అని చెప్పారు. ఈ చర్చ కొంతకాలంగా జరుగుతోంది. టీడీపీ, ఇతర మిత్రపక్షాల నాయకులు చంద్రబాబు నుండి లోకేష్‌కు సులభంగా అధికారం బదిలీ జరగాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మార్పును బహిరంగంగా ఆమోదించనప్పటికీ, లోకేష్‌ను ఆ పాత్ర కోసం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు ఈ పరివర్తన జరుగుతుందని పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. కూటమిలో ఈ నమ్మకం మరింత బలపడుతోంది.
లేటెస్ట్
Shukra Pradosh Vrat 2026: శుక్ర ప్రదోషం.. శ్రీ మహాలక్ష్మి కటాక్షాల కోసం..
అత్యంత పవిత్రమైన ఉపవాసాలలో ఒకటి ప్రదోష వ్రతం. ప్రదోష దినం కృష్ణ పక్షం, శుక్ల పక్షం పదమూడవ రోజు అయిన త్రయోదశి తిథి నాడు వస్తుంది. శుక్రవారం వచ్చే ప్రదోషానికి శుక్ర ప్రదోష వ్రతం అని పేరు. ఈసారి మాఘమాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నాడు ఈ రోజు జనవరి 16న ప్రదోష వ్రతాన్ని పాటిస్తున్నారు. ప్రదోష కాలంలో శివుడిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి, శాంతి, సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. ప్రదోష వ్రతం శుక్రవారం నాడు వచ్చినప్పుడు, దానిని శుక్ర ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఇది మరింత విశేషమైనదిగా పరిగణించబడుతుంది.
16-01-2026 శుక్రవారం ఫలితాలు - పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ కృషికి సన్నిహితులు ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంకల్పబలంతో కార్యం సాధిస్తారు. మీ సామర్ధ్యాలపై నమ్మకం కలుగుతుంది. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
చిన్నారులకు భోగిపళ్లు పోసేటపుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి చాలు
పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. ఉదయాన్నే భోగి మంటలతో తెలుగు వాకిళ్లు వేకువనే వెలుగులు పూయించాయి. సాయంత్రం వేళ చిన్నారులకు భోగపళ్లు పోసే కార్యక్రమాన్ని పెద్దలు నిర్వహిస్తారు. దిష్టి తగలకుండా, దీర్ఘావుయు కలిగి సకల శుభాలతో నిండు నూరేళ్లు చల్లగా వుండాలని భోగిపళ్లు పోస్తారు. చిన్నారులకు భోగి పళ్లు పోసేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఏమిటో తెలుసుకుందాము. ఆయుష్యమస్తు ఆరోగ్యం - అస్తు ఐశ్వర్యమస్తు చ ధర్మ కర్మ సమృద్ధిరస్తు - ఇతి వేదవిదో విదుః ఈ శ్లోకం అర్థం ఏమిటంటే... నీకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, సకల ఐశ్వర్యాలు లభించుగాక.
14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం రుణ సమస్యలు తొలగిపోతాయి. తాకట్టు విడిపించుకుంటారు. చాకచక్యంగా అడుగులేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వేడుకను ఘనంగా చేస్తారు. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మీ కృషి ఫలిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. ఆడంబరాలకు ఖర్చు చేస్తారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణంలో సమస్యలెదుర్కుంటారు.