సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (15:39 IST)

బాక్సింగ్ పవర్ పంచ్ : మేరీకోమ్‌ 'బంగారం'

భారత మల్లయుద్ధ క్రీడాకారిణి మేరీ కోమ్‌ మరోమారు తన పంచ్ పవర్ చూపించారు. ఐదోసారి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. బుధవారం జరిగిన ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన యాంగ్‌ మీ కిమ్‌ప

భారత మల్లయుద్ధ క్రీడాకారిణి మేరీ కోమ్‌ మరోమారు తన పంచ్ పవర్ చూపించారు. ఐదోసారి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. బుధవారం జరిగిన ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన యాంగ్‌ మీ కిమ్‌పై 5 - 0 తేడాతో విజయం సాధించారు. 
 
సెమీస్‌ బౌట్‌లోనూ ఆమె 5-0తో సుబాసా కొముర (జపాన్)పై గెలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆరుసార్లు తలపడిన మేరీ ఐదుసార్లు స్వర్ణంతో మెరిసింది. ఈ విజయంతో 48 కేజీల బౌట్‌లో పసిడి నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా కూడా మేరీ సరికొత్త రికార్డును సృష్టించారు.