Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నేటి నుంచి బోటింగ్

Written By ఎం
Updated: గురువారం, 1 అక్టోబరు 2020 (09:31 IST)
తెలంగాణలోని పర్యాటక కేంద్రాల్లో గురువారం నుంచి బోటింగ్, టూరిజం బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు కరోనా నిబంధనలను సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గురువారం నుంచి పురాతత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ తెలిపారు.

క్రీడా మైదానాలు, మ్యూజియంలు రేపటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. అయితే ఆయా ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments