Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జర్నలిస్టులకు హెల్ప్‌ డెస్క్, నేటి నుండి ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌

Written By ఎం
Updated: శనివారం, 1 మే 2021 (16:39 IST)
హైద‌రాబాద్ : తెలంగాణ‌లో జర్నలిస్టులకు కోవిడ్‌ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ స్వాగతించింది.

శుక్రవారం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో కోవిడ్‌ ఉధృతి, అనేక మంది జర్నలిస్టుల మరణాలు, వైద్యం కోసం జర్నలిస్టుల పడుతున్న తీవ్ర ఇబ్బందులను వివరించటం జరిగిందిప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ బృందం విజ్ఞప్తి మేరకు శనివారం నుండి ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ను జర్నలిస్టుల కోసం అందుబాటులో ఉంచుతామని వైద్యశాఖ ఉన్నతాధికారులకు శుక్రవారం ప్రకించారు.

లక్షణాలున్న జర్నలిస్టులు తమ వివరాలను అందులో అప్‌లోడ్‌ చేసే పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్ల కేటాయింపు చేసేందుకు ప్రత్యేక టీంను అందుబాటులోకి తెస్తామని ౖడైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఉన్నతాధికారులు తెలిపారు.అదే విధంగా జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వాక్సినేషన్‌ కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెం. 8639710241

అన్నీ చూడండి

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు

భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం

తర్వాతి కథనం
Show comments