శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 8 జనవరి 2020 (21:06 IST)

పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 12 నుండి 16 వరకు..

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రెండో శనివారం వర్కింగ్ డేగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో సంక్రాంతి సెలవులు ముందుగా ప్రకటించిన విధంగా 11 నుండి కాకుండా 12 తేదీ నుండి సెలవులు ప్రకంటించిది విద్యా శాఖ. 
 
అయితే సెలవులు కుదించొద్దు అని ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి.
 ఇప్పటికే 10 రోజులు ఉండే సంక్రాంతి సెలవులను కుదించారు. ఇప్పుడు ముందుగా ప్రకటించిన విధంగా 6 రోజులు సెలవులు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు.