మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:02 IST)

నిరుపేద విద్యార్థిని ఎం.శ్రీలేఖకు ల్యాప్‌టాప్ అందించిన గవర్నర్ తమిళసై సౌందర రాజన్

నిరుపేద విద్యార్థిని ఎం.శ్రీలేఖకు ల్యాప్‌టాప్ అందించారు గవర్నర్ తమిళసై. తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఎం. శ్రీలేఖ.
 
 
రాజ్‌భవన్ ప్రత్యేక చొరవ కింద “పరికరాన్ని విరాళంగా ఇవ్వండి” అనే పేరుతో పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను పంపిణీ చేయడం జరుగుతోంది.