Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తెలంగాణాలో టీ-శాట్ తరగతులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (08:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ తరగతులు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు జరుగుతాయని ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ సర్క్యులర్‌ జారీచేసింది. 
 
ఈ సర్క్యలర్ ప్రకారం.. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు టి-శాట్‌ ద్వారా డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు టీ- శాట్ ద్వారా పాఠ్యాంశాలను బోధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యార్థుల హాజరు శాతం తగ్గిన సంగతి తెలిసిందే. అంతకుముందు, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు అందించాలని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓమిక్రాన్ కేసులు పెరిగిపోవడంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.

అన్నీ చూడండి

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన

Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస

Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments