Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Written By సెల్వి
Updated: గురువారం, 6 నవంబరు 2025 (13:20 IST)
Gowthami Chowdary Vs Dharma Mahesh
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరి వార్తల్లో నిలిచింది. భర్త, సినీ నటుడు ధర్మ మహేష్‌తో ఉన్న దాంపత్య వివాదం నేపథ్యంలో తాజాగా కూకట్‌పల్లి పీఎస్‌లో గౌతమిపై కేసు నమోదు అయింది.  తన వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలను మీడియాలో పెడతానని బెదిరిస్తున్నారని, అలాగే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తూ మహేష్ ఫిర్యాదు చేశారు. 
 
ఇంకా గౌతమి టీమ్ పది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని మహేష్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను గౌతమి ఖండించింది. తనపై ఎఫ్ఐఆర్ ఫైల్‌ అయ్యింది నిజమేనని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసు పెట్టారన్నారు. తాను అలాంటి కార్యకలాపాలకు పాల్పడలేదని తెలిపింది. 
 
తనను వ్యక్తిగతంగా దిగజార్చడానికే ఇలాంటి ఫేక్ కేసులు పెడుతున్నారని ఆమె స్పష్టం చేసింది. తాను ఎవ్వరిని రూ. 10 కోట్లు అడగలేదని గౌతమి చౌదరి వెల్లడించింది. 
 
ఇక భర్త ధర్మ మహేష్‌కి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరితో సహా వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ గౌతమి చౌదరి సాక్ష్యాలతో కూడిన వీడియోలు, చాటింగ్ స్క్రీన్‌షాట్‌లను మీడియాకు విడుదల చేశారు. దీనికి ప్రతిగా ధర్మ మహేష్ కూడా గౌతమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

అన్నీ చూడండి

పాకిస్థాన్‌లో డ్రైవర్ లేకుండా రిమోట్‌తో నడిచే కారు... పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది.. (video)

నేపాల్‌ వరద విపత్తు : వెయ్యి దాటిన మృతుల సంఖ్య

సాయన్నను రెస్ట్ రూమ్‌కు లాక్కెళ్లి చొక్కాపట్టుకుని కొట్టారు : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Video)

మేట్టూరు డ్యామ్‌‌ను ప్రారంభించిన సీఎం విజయ్.. బామ్మతో విజయ్ క్యూట్ వీడియో

ఎలాగూ చేసుకున్నావుగా, ఇంకేం చేస్తాం ఇంటికిరా అల్లుడూ అని చెప్పి హత్య చేసారు

అన్నీ చూడండి

గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి

మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?

చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments