రైట‌ర్‌గా మారుతున్న మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్..!

Written By శ్రీ
Updated: గురువారం, 14 మార్చి 2019 (22:04 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి అందరి దృష్టి ఆక‌ర్షించాడు. అయితే... ఆ త‌ర్వాత స‌రైన క‌థ‌లు ఎంచుకోక‌పోవ‌డంతో ఈమ‌ధ్య న‌టించిన తిక్క‌, విన్న‌ర్, ఇంటిల్ జెంట్, జ‌వాన్, తేజ్ ఐ ల‌వ్ యు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే... తేజు ఇప్పుడు రైట‌ర్‌గా మార‌బోతున్నాడ‌ట‌. 
 
అవును... తేజు ఓ క‌థ రాస్తున్నాడ‌ట‌. త‌న మూవీకి స్వయంగా సాయి ధరమ్ తేజ్ కథను రాసుకోవ‌డం విశేషం. కథ పూర్తైతే స్క్రీన్ ప్లే పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడట సాయి ధరమ్. అంతా బాగానే ఉంది కానీ.. అసలు వరుస ఫ్లాప్‌లతో సతమవుతున్న తేజ్ స‌డ‌న్‌గా రైట‌ర్‌గా మార‌డం ఏమిటో అర్ధం కావ‌డం లేదంటున్నారు నెటిజ‌న్లు.

అన్నీ చూడండి

Pawan Kalyan: కాంట్రాక్టర్‌ పనుల్లో నాణ్యత లేదు.. పవన్ కల్యాణ్ అసహనం

ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుంటే పిల్లాడు ఏడ్చాడు.. అంతే చంపేసింది

జూలై 29, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం... తెలంగాణలో చల్లచల్లగా.. ఏపీలో ఉక్కపోత

భార్యపై అనుమానం, నీ కూతురు చావును కళ్లారా చూడండి, ఉరి వేసి అత్తమామలకు అల్లుడు వీడియో కాల్

7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్‌ఐవి పాజిటివ్.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments