Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సుకుమార్ - చరణ్ సినిమాలో హీరోయిన్‌గా దురంధర్ బేబీ సారా అర్జున్

Written By సెల్వి
Updated: బుధవారం, 19 ఆగస్టు 2026 (11:07 IST)
Sara Arjun In Ram Charan 17
ధురంధర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన యువ నటి సారా అర్జున్..  చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి, పలు చిత్రాల్లో మెప్పించింది. ఇప్పుడు సుకుమార్ - చరణ్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా కియారా అద్వాని, రష్మిక మందన్న, రుక్మిణి వసంత్ వంటి క్రేజీ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 
 
అయితే చివరకు సుకుమార్ మాత్రం ధురంధర్ బ్యూటీ సారా అర్జున్‌ను ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో హీరోయిన్‌గా సారా అర్జున్ పేరు వినిపిస్తుండటంతో మెగా అభిమానుల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 
రంగస్థలం తర్వాత భారీ అంచనాలతో రామ్ చరణ్, సుకుమార్‌ల ఆర్‌సి17 ప్రీ-ప్రొడక్షన్‌లో ఉంది. మొదటి భాగం స్క్రిప్ట్ ఖరారైనట్లు సమాచారం. చరణ్ తన శరీరాకృతిలో మార్పు చెందే అవకాశం ఉంది. 2026 చివర్లో షూటింగ్ ప్రారంభించి, సెప్టెంబర్‌లో లాంఛనంగా ప్రారంభించాలని యోచిస్తున్నారు.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments