అందులో ఎక్స్‌పీరియన్స్ బాగా సంపాదించా.. శృతి హాసన్

జీరో సైజ్ నడుము.. అందం.. అణుకువ.. అచ్చ తెలుగు అమ్మాయిలో కనిపించే తత్వం.. ఇదంతా కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ సొంతం. తన తండ్రి రెకమెండేషన్ ఏమాత్రం లేకుండా నేరుగా సినీ రంగంలోకి వచ్చిన శృతి హాసన్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స

శనివారం, 4 నవంబరు 2017 (16:38 IST)
జీరో సైజ్ నడుము.. అందం.. అణుకువ.. అచ్చ తెలుగు అమ్మాయిలో కనిపించే తత్వం.. ఇదంతా కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ సొంతం. తన తండ్రి రెకమెండేషన్ ఏమాత్రం లేకుండా నేరుగా సినీ రంగంలోకి వచ్చిన శృతి హాసన్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన కొన్నిరోజులకే మంచి అవకాశాలతో దూసుకెళ్ళిన శృతి హాసన్ ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తోంది.
 
తనకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టమని చెబుతోంది శృతి హాసన్. సాహసాలు చేసి అందులో ఇప్పటికే ఎక్స్‌పీరియన్స్ బాగా సంపాదించా.. కొత్త వాటిని చేయడమంటే నాకు చాలా ఇష్టమని చెబుతోంది. తాను ఏ సాహసం చేసినా అది పూర్తవ్వాలి.. ఖచ్చితంగా అందులో తనకు సత్ఫలితాన్ని ఇవ్వాలి అన్నదే శృతి ఆలోచన. అందుకే ఆచితూచి కథ విషయంలో అడుగులు వేస్తానంటోంది శృతిహాసన్. అవకాశాలు కాదు.. ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం ఉండాలి.. అంతకుమించి సాహసం చేసే విధంగా కథ ఉండాలని చెబుతోంది.

అన్నీ చూడండి

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసు: ఏడుగురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు

ముఖ్యమంత్రి హోదాలో హస్తినకు విజయ్ ... నేడు ప్రధానితో భేటీ

కర్నాటక కాంగ్రెస్‌లోఅనూహ్య పరిణామాలు : సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య...?

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments