Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆక‌ట్టుకుంటోన్న`డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` థీమ్ సాంగ్‌

Updated: శనివారం, 3 జులై 2021 (14:16 IST)
WWW song
`118`వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందుతోన్న మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్ సినిమాపై అంఛనాల్ని భారీగా పెంచాయి. తాజాగా చిత్రం నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ కొత్తగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 
 
అందులో హీరో, హీరోయిన్ భయపడుతుండగా మధ్యలో ఓ మాస్క్ ఉంది. క్రియేటివ్‌గా ఉన్న‌ఈ పోస్ట‌ర్‌తో పాటు కేవ‌లం మ్యూజిక్‌తోనే  సినిమా కాన్సెప్ట్ తెలియ‌జేసే విధంగా సాగే థీమ్ సాంగ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో విడుద‌ల తేధిని ప్ర‌క‌టించ‌నున్నారు నిర్మాత‌లు. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష,  దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి. సంగీతం: సైమన్‌ కె. కింగ్, డైలాగ్స్‌: మిర్చి కిరణ్, లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా, కో–ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల,నిర్మాత: డా. రవి పి.రాజు దాట్ల,

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments