సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (16:04 IST)

లైగ‌ర్ మేకింగ్ స్టిల్స్ విడుద‌ల‌చేసిన పూరీ జ‌గ‌న్నాథ్‌

Liger making
Liger making
విజయ్ దేవరకొండ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `లైగ‌ర్‌`. బాక్సింగ్ నేప‌థ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందింది. ఈనెల 25న సినిమాను ప్రుపంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

Liger making
Liger making
ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు భారీ స్థాయిలో జ‌రిగాయి. దేశంలో ఎక్క‌డ‌కు వెళ్ళినా యూత్ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా బుధ‌వారంనాడు సినిమాకు సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్స్‌ను విడుద‌ల‌చేశారు. 
 
Liger making
Liger making
ఈ స్టిల్‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్సాన్స్ వ‌స్తోంది. విజ‌య్ బాక్సింగ్ కుముందు వ్యాయాం చేస్తున్న దృశ్యాల‌ను ద‌ర్శ‌కుడితో చ‌ర్చిస్తున్న స‌న్నివేశాల‌ను, హీరోయిన్‌తో మాట్లాడుతున్న స్టిల్‌ను విడుద‌ల చేశారు.

Liger making
Liger making
విదేశీ ట్రైనీలు విజ‌య్‌కు శిక్ష‌ణ ఇచ్చారు. అంతేకాకుండా  లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటించారు.  అనన్య పాండే విజయ్ దేవరకొండ కు జోడీగా న‌టించింది.