బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 23 మార్చి 2019 (19:49 IST)

వాడికి నేను ఎక్కడ టెంప్ట్ అయిపోతానోననీ... చాట్ బండి టీవీలో రెచ్చిపోతున్న స్వాతి నాయుడు

శృంగార సమస్యలంటే డాక్టర్ జి. సమరం అని చెప్పుకుంటుంటారు. ఇప్పటికీ జి. సమరం దాంపత్య సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలు ఆయా పత్రికలు, ఛానళ్లలో కనబడుతుంటాయి. ఐతే ఇటీవలి కాలంలో చాట్ బండి టీవీ అనే యూ ట్యూబ్ చానల్లో ఇటీవలే పెళ్లి చేసుకున్న స్వాతినాయుడు దాంపత్య సమస్యలు కాదు కానీ శృంగార భావనలు గురించి చెపుతూ కుర్రకారుకి కిక్కెంచేస్తోంది.
 
ఈమధ్య ఓ వీడియోలో ఆమె తన రైలు ప్రయాణం అనుభవం చెపుతూ... నేను ఏసీ ఫస్ట్ క్లాసులో ఎక్కాను. నేను ఎక్కిన సీటుతో పాటు మరో సీటు వుంది. ఆ సీటులోకి అమ్మాయి వస్తే బాగుండేది అనుకున్నా. కానీ అబ్బాయి వచ్చాడు. హ్యాండ్ సమ్‌గా వున్నాడు. వాడికి నేను ఎక్కడ టెంప్ట్ అయిపోతానో అనుకున్నా" అంటూ ఇక శృంగార రసాన్ని మొత్తం ఒలికించేసింది. మొత్తమ్మీద శృంగార పాఠాలు చెప్పనంటూనే మళ్లీ మొదలెట్టేసింది స్వాతి నాయుడు.