ట్రెండింగ్... #WeLoveMaheshBabu అన్నయ్యా... మీ వెంటే మేము అంటూ ఫ్యాన్స్... ఎందుకంటే?
సహజంగా సినిమా బోల్తా కొట్టిందనగానే ముందుగా విరుచుకుపడేది సదరు నటుడి యొక్క అభిమానులే. ఇంత చెత్త సినిమా ఎలా చేశావంటూ నిలదీస్తూ రకరకాల కామెంట్లు చేస్తూ హీరోను నిద్రపోనివ్వరు. అందుకు మహేశ్ బాబు అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ మంచే టైమ
సహజంగా సినిమా బోల్తా కొట్టిందనగానే ముందుగా విరుచుకుపడేది సదరు నటుడి యొక్క అభిమానులే. ఇంత చెత్త సినిమా ఎలా చేశావంటూ నిలదీస్తూ రకరకాల కామెంట్లు చేస్తూ హీరోను నిద్రపోనివ్వరు. అందుకు మహేశ్ బాబు అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ మంచే టైమే కాదు... అప్పుడప్పుడు బ్యాడ్ టైం కూడా వస్తుంది. దాన్ని లెక్కచేయవద్దు.
#WeLoveMaheshBabu అన్నయ్యా. మీ వెంట మేమున్నాం అంటూ ట్వీట్లు వెల్లువెత్తిస్తున్నారు. ప్రస్తుతం #WeLoveMaheshBabu అనేది టాప్ ట్రెండింగ్ గా నడుస్తుందంటే మహేష్ బాబు అభిమానులు ఏ స్థాయిలో మహేష్ బాబు చిత్రం బ్రహ్మోత్సవం గురించి స్పందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.