మంగళవారం, 10 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 3 నవంబరు 2015 (17:02 IST)
పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో?
''ఏమండయ్! పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో''? అంది సుజాత
''చూడటమేమిటి.. దానిని నేనే తెస్తేను..!" అని టక్కున అని నాలుక్కరుచుకున్నాడు విజయ్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణాకు బదిలీ చేయలేదన్న ఆవేదనతో ఏపీ ఉద్యోగి ఆత్మహత్యా? వాస్తవం ఏంటి?
తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయలేదన్న ఆవేదనతో ఏపీలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఏపీ ప్రభుత్వ నిజ నిర్ధారణ విభాగం (ఏపీ ఫ్యాక్ట్ చెక్ వింగ్) స్పందించింది. ఈ కథనంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. పైగా, తాను ఎలాంటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని క్షేమంగా ఉన్నట్టు ప్రభుత్వ ఉద్యోగి అవినాశ్ సింగ్ స్వయంగా ఒక వీడియో సందేశం ద్వారా తెలియజేశారని స్పష్టం చేసింది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.
ఆటోను దొంగిలించేందుకు యత్నించి హిందూ బాలుడు.. కొట్టి చంపేసిన దుండగులు...
బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ఉన్న హిందూ ప్రజలపై నేరాలు ఘోరాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఫెనీ జిల్లాలో ఆటోను దొంగిలించేందుకు యత్నిచిన కొందరు దండగులు 16 యేళ్ళ హిందూ బాలుడుని కొట్టి చంపేశారు. మృతుడిని శాంతో కుమార్ సాహాగా గుర్తించారు. ఢాకా - చిట్టగాంగ్ హైవేపై లాల్‌పోల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Kavitha: నిర్వాసితులైన కుటుంబాల కోసం నిరవధిక నిరాహార దీక్ష.. కవితమ్మ అరెస్ట్
తెలంగాణలోని ఖమ్మం పట్టణంలోని నిర్వాసితులైన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను మంగళవారం పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమెను బలవంతంగా హైదరాబాద్‌కు తరలించారు. కానీ ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయం వద్ద నిరాహార దీక్ష కొనసాగించింది.
ఆగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ సరఫరా: బెంగళూరు హోటళ్ల మూసివేత
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయిన తర్వాత మంగళవారం నుండి బెంగళూరులోని హోటళ్ళు కార్యకలాపాలను మూసివేయవచ్చు. ఈ అంతరాయం రోజువారీ భోజనం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మందిని ప్రభావితం చేస్తుందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ముందస్తు హెచ్చరిక లేకుండా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేసినట్లు సోమవారం జారీ చేసిన నోటీసులో అసోసియేషన్ తెలిపింది. ఈ పరిస్థితి కారణంగా నగరం అంతటా ఉన్న హోటళ్ళు సరఫరా తిరిగి ప్రారంభమయ్యే వరకు సేవలను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
కేసీఆర్ ఫోటోతో ఎన్నికలకు వెళ్లను... అందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ వున్నారు కదా?
కేటీఆర్, కవితల రాజకీయ గుర్తింపు వారి తండ్రి కేసీఆర్ నుంచే ఉద్భవించిందని స్పష్టంగా తెలుస్తోంది. కానీ తెలంగాణలో జరగనున్న స్వతంత్ర ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఇమేజ్, వ్యక్తిత్వాన్ని ఉపయోగించకూడదని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఫోటోను ఉపయోగించబోనని కవిత ధృవీకరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది.
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.